Перейти к содержимому

అమరావతిలో ఇప్పుడు ఏమిజరుగుతుందో చూద్దాం రండి

@naaandhra

0:00 / 0:00

అమరావతిలో ఇప్పుడు ఏమిజరుగుతుందో చూద్దాం రండి

9 831 просмотр · 3 дня назад
@naaandhra
2,4 тыс. подписчиков
9 831 просмотр · 3 дня назад
అమరావతిలో ఇప్పుడు ఏమిజరుగుతుందో చూద్దాం రండి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డ అమరావతిలో రైతులు ఇప్పటికైనా విముక్తి పొందాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ఎన్నో అవహేళనలు, ఎంతో అభద్రతా భావం రైతుల కళ్ళల్లో గత 5సంవత్సరాలు చూసాం ఇప్పుడిక వాళ్ళు గట్టెక్కినట్టేనా? ఇకలేదు అని నా భావన ఎందుకంటే గవర్నమెంట్ మారిన ఫేక్ న్యూస్ ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న పార్టీలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఆ పార్టీలకు వంతపాడే కొన్ని ఛానెల్స్ కొంతమంది కిరాయి రౌడీలు ఇంకొంతమంది డబ్బుకోసం దేనికైనా అంటూ సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టి సునకానందం పొందే ఇంకొంత మంది 420 లకు రాజ్యాలు అప్పగిస్తే వాళ్ళు ఇంకేమి చేస్తారు విషయం లేని విషం చిమ్మడం తప్ప??? ఫైనల్ గా అమరావతి నా రాజధాని అని అందరూ అనుకుంటే ఇలాంటి మావిగన్ లు ఎన్ని వచ్చిన అమరావతికి ఢోకా లేదు జై అమరావతి జై ఆంధ్రా జై చంద్రబాబు జై పవన్కళ్యాణ్ జై జై లోకేష్ మీ ముగ్గురి నాయకత్వం లో నా ఆంధ్రా డెవలప్ అని కోరుకుంటున్నాను.