Перейти к содержимому

ఈ నెల Grocery కి ఇంత అవుతుందని అసలు Expect చేయలేదు 😱 | D-Mart Grocery Shopping Vlog | Telugu Vlog

YSD Telugu Vlogs

0:00 / 0:00

ఈ నెల Grocery కి ఇంత అవుతుందని అసలు Expect చేయలేదు 😱 | D-Mart Grocery Shopping Vlog | Telugu Vlog

257 просмотров · 13 дней назад
YSD Telugu Vlogs
60 подписчиков
257 просмотров · 13 дней назад
ఈ నెల D-Mart కి Grocery Shopping కోసం వెళ్లాము. రోజూ/నెలకు అవసరమైన groceries, fruits & vegetables ఇంకా కొన్ని ఇంటి అవసరమైన వస్తువులు తీసుకున్నాము. కానీ అన్నీ కొనేసి బిల్ చూసిన తర్వాత మాత్రం షాక్ అయ్యాం 😱 ఈ నెల Grocery కి ఇంత ఖర్చు అవుతుందని అసలు expect చేయలేదు! ఈ వీడియోలో మా D-Mart Shopping + ఏం కొన్నాం + మొత్తం ఎంత అయ్యింది అన్నీ చూడొచ్చు. వీడియో నచ్చితే Like 👍 | Share | Subscribe చేయండి. Hashtags #DMartShopping #GroceryShopping #TeluguVlogs #TeluguVlog #GroceryVlog #DMart #ShoppingVlog #MonthlyGrocery #FamilyVlog #TeluguYouTube #BangaloreVlogs #DailyVlogs #GroceryShoppingVlog