ORR సమీపంలో భారీ బూమ్ 2 మెగా ప్రాజెక్టులతో మారనున్న ప్రాంతం | Hyderabad Real Estate | Rajesh Sharma
Realty News
0:00 / 0:00
ORR సమీపంలో భారీ బూమ్ 2 మెగా ప్రాజెక్టులతో మారనున్న ప్రాంతం | Hyderabad Real Estate | Rajesh Sharma
6 703 просмотра · 1 месяц назад
Realty News
11,5 тыс. подписчиков
6 703 просмотра · 1 месяц назад
ORR సమీపంలో భారీ బూమ్! 2 మెగా ప్రాజెక్టులతో మారనున్న ప్రాంతం | Hyderabad Real Estate
హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో, ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్న ఒక ప్రాంతం చాలా కాలంగా నిరాదరణకు గురవుతోంది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం భవిష్యత్తును పూర్తిగా మార్చే రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాగా, మరొకటి కేంద్ర ప్రభుత్వ కీలక మౌలిక వసతుల ప్రాజెక్టు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అమలులో కూడా తెలంగాణ ప్రభుత్వ పాత్ర ఎంతో కీలకంగా ఉంది.
ఈ రెండు ప్రాజెక్టులు అమలైతే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త దశలోకి వెళ్లే అవకాశం ఉందా? ప్రస్తుతం తక్కువ ధరల్లో లభిస్తున్న భూములు భవిష్యత్తులో భారీ విలువను సొంతం చేసుకుంటాయా?
ఈ అంశాలపై సమగ్ర విశ్లేషణను అందిస్తున్నారు సీనియర్ జర్నలిస్టు & రియల్ ఎస్టేట్ అడ్వైజర్ రాజేశ్ శర్మ.
A neglected locality located very close to Hyderabad Outer Ring Road may soon witness a massive transformation.
Two major developments—one from the Telangana Government and another from the Government of India—have the potential to completely change the future of this region. Interestingly, the Telangana Government is also playing a significant role in the Central Government project.
Will these projects trigger the next real estate boom? Is this the right time for long-term investment before property prices rise?
Watch this exclusive analysis by Rajesh Sharma, Journalist & Real Estate Advisor.
👍 Like | Share | Subscribe to REALTY NEWS
Time Stamps (16:34 Video)
00:00 Introduction
01:00 Why This Area Was Neglected
03:05 Strategic Location Near Hyderabad ORR
05:15 Telangana Government Mega Project
08:00 Central Government Mega Project
10:40 Why Both Projects Are Game Changers
13:00 Real Estate Growth Potential
15:00 Investment Opportunity & Precautions
16:00 Final Analysis & Conclusion
#Hyderabad #HyderabadRealEstate #ORR #OuterRingRoad #Telangana #FutureCity #Infrastructure #RealEstate #PropertyInvestment #HyderabadGrowth #TelanganaDevelopment #Investment #RajeshSharma #RealtyNews #HyderabadNews
Hyderabad Real Estate, Hyderabad Property, Hyderabad ORR, Outer Ring Road Hyderabad, Telangana Infrastructure, Hyderabad Growth Corridor, Hyderabad Investment, Hyderabad Open Plots, Future City Hyderabad, Hyderabad Mega Projects, Telangana Government Projects, Central Government Projects, Property Investment Hyderabad, Rajesh Sharma, Realty News, Hyderabad News Telugu,
ఇక్కడే రియల్ ఎస్టేట్ బూమ్!
2 మెగా ప్రాజెక్టులు... మారనున్న ప్రాంతం!
REAL ESTATE BOOM STARTS HERE!
2 MEGA PROJECTS • NEXT HOTSPOT!