Перейти к содержимому

LIVE: కూకట్‌పల్లిలో ప్రభుత్వ భూముల వేలంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశం | V24 TNews

V24telugu news

0:00 / 0:00

LIVE: కూకట్‌పల్లిలో ప్రభుత్వ భూముల వేలంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశం | V24 TNews

596 просмотров · Трансляция закончилась 16 ч назад
V24telugu news
1,15 тыс. подписчиков
596 просмотров · Трансляция закончилась 16 ч назад
కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజా అవసరాలకు ఉపయోగపడే భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశం. 📍 కేపీహెచ్‌బీ రమ్య గ్రౌండ్స్ సమీపంలోని 3 ఎకరాల స్కూల్ భవన స్థలం పరిశీలన 📍 ఫోరం మాల్ సమీపంలోని పెట్రోల్ బంక్ కోసం కేటాయించిన స్థలం పరిశీలన 📍 కూకట్‌పల్లి హుడా ట్రక్ పార్క్ వేలం నిలిపివేయాలని డిమాండ్ ప్రజా ప్రయోజనాల భూముల పరిరక్షణపై ఎమ్మెల్యే ఏం మాట్లాడారో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడండి. V24 Telugu News – నిజమే మా ధ్యేయం | ప్రజలే మా శక్తి . . #Kukatpally #MadhavaramKrishnaRao #KPHB #GovernmentLands #V24TeluguNews #HyderabadNews #TelanganaNews