Перейти к содержимому

Rich Dad Poor Dad చదివి డబ్బు సంపాదించడం ఎలా? | Rich Mindset & Financial Literacy Telugu

VOICE OF SESHU

0:00 / 0:00

Rich Dad Poor Dad చదివి డబ్బు సంపాదించడం ఎలా? | Rich Mindset & Financial Literacy Telugu

171 просмотр · 10 дн. назад
VOICE OF SESHU
538 подписчиков
171 просмотр · 10 дн. назад
Rich Dad Poor Dad పుస్తకం చదవడం మాత్రమే మన జీవితాన్ని మార్చదు. అందులో నేర్చుకున్న విషయాలను మన రియల్ లైఫ్‌లో ఎలా అప్లై చేస్తామన్నదే అసలైన విషయం. ఈ వీడియోలో Assets vs Liabilities, Rich Mindset, Saving, Investing, Skills, Time Management మరియు Compounding Effect గురించి సింపుల్‌గా తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు – ధర్మరాజు కథ, రామసేతు – ఉడుత కథల ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుందాం: తెలుసుకోవడం మాత్రమే కాదు… నేర్చుకున్నదాన్ని జీవితంలో అమలు చేయాలి. చిన్న మొత్తాలతో, చిన్న అలవాట్లతో, మన సమయం మరియు నైపుణ్యాలను సరిగ్గా ఉపయోగించుకుంటూ మన Financial Future‌ను ఎలా నిర్మించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే Like చేయండి 👍 మీ అభిప్రాయాన్ని Comment చేయండి 💬 ఇలాంటి మరిన్ని వీడియోల కోసం Subscribe చేయండి 🔔 #RichDadPoorDad #FinancialLiteracy #RichMindset డిస్క్లైమర్: ఈ వీడియోలోని ఆర్థిక సమాచారం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత పెట్టుబడి లేదా ఆర్థిక సలహా కాదు. #RichDadPoorDad #FinancialLiteracy #RichMindset #MoneyManagement #FinancialFreedom #PersonalFinance #Investment #SavingMoney #WealthBuilding #MoneyMindset #TeluguMotivation #TeluguFinance