Перейти к содержимому

త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ | Jr NTR to Lend His Voice for Venkatesh & Trivikram’s Aadarsha Kutumbam?

ABN Chitrajyothy

0:00 / 0:00

త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ | Jr NTR to Lend His Voice for Venkatesh & Trivikram’s Aadarsha Kutumbam?

4 280 просмотров · 10 дней назад
ABN Chitrajyothy
409 тыс. подписчиков
4 280 просмотров · 10 дней назад
త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ | Jr NTR to Lend His Voice for Venkatesh & Trivikram’s Aadarsha Kutumbam? | ABN Chitrajyothy #JrNTR #NTR #NandamuriTarakaRamaRao #Venkatesh #VictoryVenkatesh #Trivikram #TrivikramSrinivas #AadarshaKutumbam #abnchitrajyothy టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొన్ని కాంబినేషన్స్ కి ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా, 'విక్టరీ' వెంకటేష్‌లోని ఫ్యామిలీ ఎమోషన్స్, 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ డైలాగ్స్ కలిసి ఒక సినిమా వస్తే... ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే రెండు కళ్ళు చాలవు. గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేసి, వెంకటేష్ క్యారెక్టర్‌ను ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో మనకు తెలుసు. అయితే, ఈసారి దశాబ్దాల కల నెరవేరుస్తూ.. త్రివిక్రమ్ తొలిసారిగా వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. అదే.. ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు భారీ అంచనాలను పెంచేశాయి. For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: https://bit.ly/2PaQ9FU ABN Chitrajyothy Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood. Like Us on Facebook: https://bit.ly/2Wdb7uu Follow Us On Twitter: https://bit.ly/2Oz7MCi