Перейти к содержимому

విన్నావమ్మా యశోదమ్మా చిన్నీ కృష్ణుని దుడుకు పనులు //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy highlights

0:00 / 0:00

విన్నావమ్మా యశోదమ్మా చిన్నీ కృష్ణుని దుడుకు పనులు //, తెలుగు భజన పాటలు //, devotional songs

38 561 просмотр · 1 месяц назад
vvreddy highlights
77,7 тыс. подписчиков
38 561 просмотр · 1 месяц назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లిరిక్స్ ====== విన్నావమ్మా యశోదమ్మా చిన్నీ కృష్ణుని దుడుకు పనులు విన్నా కన్నా తరింతురమ్మా వేణు మాధవుని లీలలు విన్నావమ్మా యశోదమ్మా చిన్నీ కృష్ణుని దుడుకు పనులు గోవర్ధన గిరి ఎత్తెనటమ్మా గోపబాలకుల బ్రోచెనటమ్మా బృందావనమున గోపెమ్మలతో దాగుడు మూతలు ఆడెనటమ్మా పాల మీగడలు తిన్నాడమ్మా వెన్న ముద్దలను మింగాడమ్మా గోపకాంతలా చీరలు దోచి పొన్నకొమ్మలా దాగాడమ్మా పాలోయని పాలమ్మ నేను బోతే పాలు అమ్మనీయడే నన్ను బోనీయడే నల్లనల్లాని వాడు నామాలు గల్లవాడు పెరుగోయని పెరుగమ్మ నేను బోతే పెరుగు అమ్మనీయడే నన్ను బోనీయడే నల్లనల్లాని వాడు నామాలు గల్లవాడు వెన్నోయని వెన్నమ్మ నేను బోతే వెన్న అమ్మనీయడే నన్ను బోనీయడే నల్లనల్లాని వాడు నామాలు గల్లవాడు    / @vvreddy1      • శివయ్య భక్తి గీతాలు      • శ్రీరామ భక్తి గీతాలు      • వెంకటేశ్వరస్వామి  భక్తి గీతాలు      • వినాయక భక్తి గీతాలు      • వి వి రెడ్డి భజన పాటలు      • కృష్ణ భక్తి గీతాలు      • ఆంజనేయ భక్తి గీతాలు      • అమ్మవారి పాటలు      • bhakti      / @vvreddy2      • శివయ్య పాటలు      • శ్రీరామ పాటలు      • అమ్మవారి పాటలు      • వెంకన్న పాటలు      • వినాయక భజనలు      • ఆంజనేయ పాటలు      • అప్పన్న దొర గారి పాటలు      • A k రాజు గారి పాటలు      / @vvreddy3      • శివయ్య భజనపాటలు      • రాముని భజన పాటలు      • వెంకన్న పాటలు      • అమ్మవారి పాటలు      • కృష్ణుని పాటలు      • వినాయక భజన పాటలు      • ఆంజనేయ పాటలు      • తత్వ గీతాలు