Перейти к содержимому

LIVE : Chandrababu Naidu With Yogi & Rajnath Singh In Kashi కాశీలో ఎన్డీయే నేతల ప్రత్యేక పూజలు | TV5

TV5 News

0:00 / 0:00

LIVE : Chandrababu Naidu With Yogi & Rajnath Singh In Kashi కాశీలో ఎన్డీయే నేతల ప్రత్యేక పూజలు | TV5

79 381 просмотр · Трансляция закончилась 1 день назад
TV5 News
6,63 млн подписчиков
79 381 просмотр · Трансляция закончилась 1 день назад
వారణాసిలోని ప్రసిద్ధ శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు, సేవా సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవం సందర్భంగా వారణాసి విచ్చేసిన నేతలు ఆలయ గర్భగుడిలో కాశీ విశ్వేశ్వరుడికి శాస్త్రోక్తంగా విశేష క్షీరాభిషేకం, జలాభిషేకం మరియు రుద్రాభిషేకం జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ పూజాదికాలు నిర్వహించి నేతలకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. అనంతరం వారణాసి రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే సేవా సంకల్ప్ బైక్ యాత్ర జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర ఎన్డీయే అగ్రనేతలు పాల్గొననున్నారు. కాశీ విశ్వనాథ ఆలయం నుంచి సీఎం చంద్రబాబు పూజల ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, Union Defence Minister Rajnath Singh, and Uttar Pradesh Chief Minister Yogi Adityanath offered prayers and performed a special Jalabhishek/Ksheerabhishek at the sacred Kashi Vishwanath Temple in Varanasi. On the occasion of Prime Minister Narendra Modi's 76th birthday and the launch of the nationwide 'Seva Sankalp Abhiyan', the top NDA leaders performed rituals inside the sanctum sanctorum. Vedic priests presented them with Prasad and holy blessings. Watch the exclusive devotional visuals and ground coverage on TV5 News. #ChandrababuNaidu #YogiAdityanath #RajnathSingh #KashiVishwanath #Varanasi #PMMOdiBirthday #SevaSankalp #TV5News #TeluguNews #BreakingNews Watch TV5 News LIVE : https://www.youtube.com/live/ho9JlBnrGWg The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada. Its news bulletins last round 20–25 minutes (without including commercials). One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana. For More Updates ► TV5 News Live :    • Видео   ► Subscribe to TV5 News Channel: http://goo.gl/NHJD9 ►Our Website : http://www.tv5news.in ► Like us on Facebook:   / tv5newschannel   ► Follow us on Twitter:   / tv5newsnow   ► Follow us on Pinterest:   / tv5newschannel