Перейти к содержимому

మోసం చేసినా మళ్లీ ఎందుకు నమ్ముతాం? 💔 | Why We Give Second Chances? | ఎందుకిలా?

Endukilaa?

0:00 / 0:00

మోసం చేసినా మళ్లీ ఎందుకు నమ్ముతాం? 💔 | Why We Give Second Chances? | ఎందుకిలా?

4 просмотра · 9 дней назад
Endukilaa?
4 подписчика
4 просмотра · 9 дней назад
​నమస్కారం! "ఎందుకిలా?" సిరీస్ కి స్వాగతం. ​ఒకరు మనల్ని దారుణంగా మోసం చేశారని, బాధపెట్టారని మనకు పక్కాగా తెలుసు. అయినా సరే... వాళ్ళు వచ్చి ఓ చిన్న 'సారీ' చెప్పగానే, కరిగిపోయి మళ్లీ వాళ్ళని నమ్మడం స్టార్ట్ చేస్తాం. అసలు ఎందుకిలా? ​మనం వాళ్ళని నమ్ముతున్నామా? లేక వాళ్ళు మారతారనే మన ఊహని నమ్ముతున్నామా? మనల్ని మోసం చేసిన వాళ్లకి సెకండ్ ఛాన్స్ ఎందుకిస్తాం అనే విషయం మీద నా మనసులో ఉన్న ఆలోచనలను ఈ వీడియోలో మీతో పంచుకున్నాను (Straight From The Heart). ​వీడియో పూర్తిగా చూసి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. నా మాటలు మీకు కనెక్ట్ అయితే దయచేసి వీడియోని లైక్ చేసి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ​మనం కలిసి మాట్లాడుకుందాం... రండి! ​మీలో ఒకరు. ​#Endukila #RelationshipAdviceTelugu #LifeLessonsTelugu #TeluguMotivation #EmotionalTelugu #TeluguVlogs #LifeRealities #MovingOn #TeluguVideos