తిమ్మరుసు తెలివితేటలు రహస్యం చెప్పే ప్రొద్దటూరు శాసనాలు | Proddutur inscriptions of Timmarusu
Anveshi History | Vijayanagara Kakatiya Hoysala
0:00 / 0:00
తిమ్మరుసు తెలివితేటలు రహస్యం చెప్పే ప్రొద్దటూరు శాసనాలు | Proddutur inscriptions of Timmarusu
149 250 просмотров · 2 года назад
Anveshi History | Vijayanagara Kakatiya Hoysala
41 тыс. подписчиков
149 250 просмотров · 2 года назад
Support Us UPI id - raghu.cdp@oksbi
’వైకుంఠపాళి’, రచన కడప రఘోత్తమరావు 👉🏼 https://play.google.com/store/books/d...
తిమ్మరుసు అంటేనే గొప్ప తెలివితేటలకు ప్రసిద్ధి. తిమ్మరుసు తెలివి గురించి చెప్పే ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కథలు మాత్రమే
తిమ్మరుసు తెలివితేటలను తెలిపే శాసనాలు, కైఫీయత్తులు ఉన్నాయని మీకు తెలుసా? ఇవే విజయనగర సామ్రాజ్యం మహామంత్రి తెలివితేటలను మనకు తెలిపే కీలకమైన ఆధారాలు.
అవేమిటో మా "తిమ్మరుసు తెలివితేటలు - ప్రొద్దుటూరు శాసనాలు, కైఫీయత్తులు" వీడియోలో తెలుసుకోండి.
#vijayanagara #history #indianhistory #telugu #vijayanagaraempire #krishnadevaraya #vijayanagarempire #timmarusu #teluguhistory #sangamadynasty #vijayanagaram #aphistory #andhrapradeshhistory #appsc #medievalhistory #hampi #hampihistory #historypodcast #telugupodcast #thimmarusu #timmarusu
తిమ్మరుసు తెలివితేటలు | శాసనాలు, కైఫీయత్తులు | Prodduturu inscriptions of Timmarusu