Raithey Raaju(viswaniki Annadatha)*#రైతు లేకపోతే... ప్రపంచమే లేదు!"
Nagoorknightriders
0:00 / 0:00
Raithey Raaju(viswaniki Annadatha)*#రైతు లేకపోతే... ప్రపంచమే లేదు!"
724 просмотра · 2 недели назад
Nagoorknightriders
184 подписчика
724 просмотра · 2 недели назад
ఈ పాట ఎవరిని కించపరచాలని కాదు, మరెవరినో ప్రశ్నించాలని కాదు. రైతు ఎక్కడో ఎంతో కష్టపడి పండిస్తే తిండిని వృధా చేస్తున్న వారి కోసం ఈ చిన్న ఆవేదన.
రైతు నిజంగా విశ్వానికి రాజు. ఎంత విశ్వ విజేత అయినా, ఎంత పెద్ద రాజు అయినా రైతు పండిస్తేనే తినడానికి తిండి దొరుకుతుంది. ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటుంటే, కొందరు దళారులు రైతు శ్రమను వారి పరిశ్రమల వృద్ధికి వాడుకుంటూ శ్రమ దోపిడి చేస్తున్నారు. అదే తిండిని చాలామంది సగం తిని పడేస్తూ వారికి తెలియకుండానే రైతు శ్రమను వృధా చేస్తున్నారు.
రైతు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో. వర్షాభావం, నీటి కరువు, విత్తనాలు, ఎరువుల కల్తీలు, దళారుల మోసాలు, విషపూరిత సర్పాలు... ఇవన్నీ ఎదుర్కొని మనకోసం పంట పండిస్తున్నాడు. తినే ముందు గుర్తుచేసుకోకపోయినా పర్లేదు, అన్నం పడేసే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. రైతు కష్టాన్ని గుర్తిద్దాం, ఇకపై తిండి వృధా కానివ్వమని దీక్ష చేద్దాం.
ఎవరిని ఉద్దేశించింది కాదు, రైతు శrama వృధా కాకూడదని ఈ ప్రయత్నం.
ధన్యవాదాలు,
ఇట్లు మీ నాగుర్.