అసంతృప్తి - తృప్తి లేని జీవితం || Aacharya RRK. Murthy Messages || @ProfRRKMurthy
వాక్య ఖడ్గము
0:00 / 0:00
అసంతృప్తి - తృప్తి లేని జీవితం || Aacharya RRK. Murthy Messages || @ProfRRKMurthy
17 942 просмотра · 3 года назад
వాక్య ఖడ్గము
105 тыс. подписчиков
17 942 просмотра · 3 года назад
కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను.
నవ్వుతోనీవు వెఱ్ఱిదానవనియు, సంతోష ముతోనీచేత కలుగునదేమియనియు నేవంటిని.
నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని.
నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.
నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని.
వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.
పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱె మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని.
నాకొరకు నేను వెండి బంగార ములను, రాజులు సంపాదించు సంపదను, ఆ యా దేశ ములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయ కులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని.
నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు.
నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము.
అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను..
ప్రసంగీ 2 : 1- 11
ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు...
#rrk
#rrkmurthy
#rrkmurthymessages
#rrkfamily
#telugugospel
#teluguchristian
#bellampalli_praveen_kumar
#calvary
#calvaryministries
#calvarytemple
#calvarytemplelive
#christ
#drjohnwesly
#drjayapaul
#drjohnwesleymessages
#drasherandrew
#thandri_sannidhi_ministries
#thandrisannidhi
#thandrisannidi
#thandrisannidhiministries
#thandrisannidhisongs
#vkr_cgti_ministries
#vkrlive
#jyothiraju
#emmanuelministries
#emmanuel
emmanuelministrieshyderabad
#emmanuelministriesmadanapalle
#rajprakashpaulsongs
#rajprakashpaul
#rajprakashpaulmessages
#rakshanatv
#rakshanatvlive
#drsatishkumar
#drpsatishkumar
#pjstephenpaul
#pjstephenpaulmessages
#pjsstephenpaul
#blessiewesly
#telugugospel
#teluguchristian
#teluguchristianlatestmessages
#hosannaministriessongs
#hosanna
#hosannaministries
#joshuashaiksongs
#blessiewesly
#samuelkarmoji
#samuelkarmojisongs
#samuelkarmojiministries
#vijayprasadreddy