Перейти к содержимому

Bheeram Sreedhar Reddy School In Kadapa : విద్యార్థి అనుమానస్పద మృతి || RTV

RTV Kadapa

0:00 / 0:00

Bheeram Sreedhar Reddy School In Kadapa : విద్యార్థి అనుమానస్పద మృతి || RTV

22 905 просмотров · 3 года назад
RTV Kadapa
110 тыс. подписчиков
22 905 просмотров · 3 года назад
Bheeram Sreedhar Reddy School In Kadapa : విద్యార్థి అనుమానస్పద మృతి || RTV బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల్లో విద్యార్థి అనుమానాస్పద మృతి*కడపజిల్లా ఖాజీపేట మండలం కొత్తనెల్లూరు సమీపంలోని బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి సోహైల్ (11).. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి సోహైల్ అనుమానాస్పద మృతి.. మృతి చెందిన విద్యార్థి పులివెందులకు చెందిన వారిగా గుర్తింపు.. పాఠశాల హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న విద్యార్థి.. ఈ తెల్లవారుజామున కడపునొప్పి అంటూ హాస్టల్ సిబ్బందికి చెప్పిన విద్యార్థి..సోహైల్ తల్లిదండ్రులకు సమాచారం అందించిన పాఠశాల యాజమాన్యం..సోహైల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. చికిత్స పొందుతూ మృతి చెందిన సోహైల్..సోహైల్ మృతి పై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.. #rtvnews #kadapanews #latestnews #brakingnews #viralnews