Перейти к содержимому

Anna Chellelu | అన్నా చెల్లెలు | Telugu Short Stories | మంచి తెలుగు కథలు - ManaTeluguKathalu.com

Mana Telugu Kathalu Official

0:00 / 0:00

Anna Chellelu | అన్నా చెల్లెలు | Telugu Short Stories | మంచి తెలుగు కథలు - ManaTeluguKathalu.com

44 537 просмотров · 3 г. назад
Mana Telugu Kathalu Official
7,35 тыс. подписчиков
44 537 просмотров · 3 г. назад
#TeluguStories #TeluguKathalu #NeethiKathalu #teluguaudiobook #NewStoryBook #storiesintelugu #newteluguVideo #telugustorybook #TeluguWebMagazine #OnlineTeluguMagazie #TeluguStoryAdda Story Name - Anna Chellelu - అన్నా చెల్లెలు Author - Goparaju Venkata Suryanarayana - గోపరాజు వెంకట సూర్యనారాయణ Website - www.ManaTeluguKathalu.com Story URL - https://www.manatelugukathalu.com/pos... #TeluguStories #TeluguKathalu #NeethiKathalu #teluguaudiobook #NewStoryBook #storiesintelugu #newteluguVideo #telugustorybook #TeluguWebMagazine #OnlineTeluguMagazie #TeluguStoryAdda #అన్నాచెల్లెలు 'Anna Chellelu' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana 'అన్నా చెల్లెలు' తెలుగు కథ రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రామనాధం మాష్టారు, గాయత్రీదేవి దంపతులది హైదరాబాదులో ఒక మధ్యతరగతి కుటుంబం! వారి అన్యోన్య సంసారం, ఉభయుల అన్యోన్య సహాకారంతో ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగానే గడిచింది. వారి భావాలకనుగుణంగానే వారిద్దరు వారికిద్దరు అన్నట్టుగా పాతికేళ్ళ కొడుకు రవికిరణ్, ఇరవై ఏళ్ల అమ్మాయి కల్యాణితో వారిదో ఆదర్శ బొమ్మరిల్లు కుటుంబం!! అనుకూల సిటీ వాతావరణంలో పిల్లలిద్దర్నీ మంచి విద్యాబుధ్ధులతోనే పెంచగలిగారు! కిరణ్ ఇంజనీరింగు పూర్తిచేసి.. తండ్రి ఉద్యోగ విరమణకు ముందే హైదరాబాదులోనే మంచి సాఫ్ట్ వేర్ జాబులో కుదురుకుని కుటుంబ భారాన్ని పంచుకునే స్థాయికి ఎదిగాడు. చెల్లెలు కల్యాణిని కూడా ఇంజనీరింగులో చేర్చి.. చదువుకు ఆటంకం రాకుండా చదివించ గలుగుతున్నారు. తల్లిదండ్రుల అన్యోన్యత అనురాగాలకు తగ్గట్టుగానే అన్నాచెల్లెలు అనుబంధం కూడా సాంప్రదాయ బధ్ధంగా ఒకరికొకరు ఎంతో అభిమానం ఆత్మీయంగా మెలుగు తుంటారు. కిరణ్ తోబుట్టువు కల్యాణి పట్ల ఎంతో ఆత్మీయంగా బాధ్యతగా అన్నివేళలా కంటికి రెప్పలా చెల్లెలి బాగోగులు కనిపెట్టి చూసుకుంటూ ఉంటాడు!. కల్యాణి కూడా ఇంట్లో, అన్న అవసరాలు చూస్తూ.. ఎంతో ఆత్మీయంగా, .. అడుగడుగునా చేదోడువాదోడుగా సహయంగా నిలుస్తుంది!! వారిద్దరి అన్యోన్యత, అనుబంధం చూసి వారి ఆత్మీయతకు మురిసి పోతుంటారు తల్లిదండ్రులు. రోజూ ఉదయం స్కూటర్ పై చెల్లెలిని కాలేజీలో దించి ఆఫీసుకు వెళతాడు కిరణ్. సాయంత్రాలు మాత్రం కల్యాణి తమ ఏరియాలోనే ఉండే స్నేహితురాలు మాధురితో కలిసి సిటీ బస్సులోనే ఇంటికి చేరుతుంది. అన్నా చెల్లెలులో ఎవ్వరు ముందు ఇల్లు చేరుకున్నా మరొకరి కోసం ఎదురుచూపులు పలకరింపుల తర్వాతే ఏదైనా! రోజూ కాలేజీకి అన్న స్కూటరుపై వచ్చే కల్యాణి అదృష్టానికి స్నేహితురాళ్ళు ఈర్ష్య పడి ఆటపట్టించడం అలవాటుగా జరిగేదే! For more Videos Please Subscribe to Our Channel. DISCLAIMER All the characters, incidents, names, and situations used in this story are fictitious. The resemblance to any person living or dead is purely Co-incidental. All Copyrights belongs to www.ManaTeluguKathalu.com