మాట్లాడే దేవుడవు నీవు Matlade Devudavu Neevu | Telugu Christian Devotional Song | @martinraja121
Martin Raja
0:00 / 0:00
మాట్లాడే దేవుడవు నీవు Matlade Devudavu Neevu | Telugu Christian Devotional Song | @martinraja121
994 302 просмотра · 3 г. назад
Martin Raja
6,84 тыс. подписчиков
994 302 просмотра · 3 г. назад
Ee video-lo unna Telugu Christian devotional song meeku anugrahamga untundhi anukuntunnanu. Inka manchi Christian songs kosam mana channel-ki subscribe cheyyandi!
Song Name: Matlade Devudavu Neevu (మాట్లాడే దేవుడవు నీవు)
Channel: @martinraja121
Category: Music / Devotional
Like cheyyandi, share cheyyandi, mariyu channel-ni subscribe cheyyandi!
మాట్లాడే దేవుడవు నీవు
మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2)
మాట్లాడే దేవుడవు నీవు
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే||
నా ఇంటి వైద్యుడవు నీవు
నా మంచి ఔషధము నీవు (2)
నా వ్యాధి బలహీన సమయాలలోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||
నా కోసం వచ్చావు నీవు
కన్నీరు తుడిచావు నీవు (2)
అన్నీ ముగించి సీయోనులోన (2)
నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా||