Перейти к содержимому

అడవి మధ్యలో వెలసిన నరసింహ స్వామి ఆలయం! 😮🙏రండి… మల్లూరు క్షేత్రం విశేషాలు తెలుసుకుందాం!

mana daarilo

0:00 / 0:00

అడవి మధ్యలో వెలసిన నరసింహ స్వామి ఆలయం! 😮🙏రండి… మల్లూరు క్షేత్రం విశేషాలు తెలుసుకుందాం!

412 просмотров · 8 дней назад
mana daarilo
729 подписчиков
412 просмотров · 8 дней назад
అడవి మధ్యలో ప్రకృతి ఒడిలో వెలసిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 🌿🙏 మల్లూరు క్షేత్రంలోని ఆలయ విశేషాలు, శ్రీ నరసింహ స్వామి వారి మహిమ, ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేకతలు మరియు ఈ పవిత్ర స్థలానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాం. 🙏 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే 👍 Like చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో Share చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాల వీడియోల కోసం Subscribe చేయడం మర్చిపోవద్దు. 🔔 📍 మల్లూరు క్షేత్రం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం #మల్లూరుక్షేత్రం #మల్లూరునరసింహస్వామి #నరసింహస్వామి #హేమాచలం #MalluruTemple #Malluru #NarasimhaSwamy #TeluguTravel #TeluguDevotional #TempleTour #TelanganaTemples #TeluguVlogs 🙏🌿