రైస్ వండి పెట్టుకుంట్ 10నిమిషాల్లో అయిపోయే లంచ్ బాక్స్ రిసెపీలు రుచి ఆరోగ్యం|rice recipes for lunch|
mom with yassu cooking world
0:00 / 0:00
రైస్ వండి పెట్టుకుంట్ 10నిమిషాల్లో అయిపోయే లంచ్ బాక్స్ రిసెపీలు రుచి ఆరోగ్యం|rice recipes for lunch|
481 просмотр · 10 дней назад
mom with yassu cooking world
1,44 тыс. подписчиков
481 просмотр · 10 дней назад
రైస్ వండి పెట్టుకుంటే కేవలం 10 నిమిషాల్లో ఎంతో రుచిగా, ఆరోగ్యంగా చేసుకునే 3 రకాల క్విక్ లంచ్ బాక్స్ రైస్ రెసిపీలు! ఉదయం పూట ఆఫీస్‌కి లేదా పిల్లల స్కూల్ బాక్స్‌కి త్వరగా ఏం చేయాలో తెలియనప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
ఈ వీడియోలో పుదీనా/కొత్తిమీర రైస్, క్యారెట్ రైస్ మరియు స్వీట్ కార్న్ రైస్ సులభంగా ఎలా తయారు చేయాలో చూసేయండి.
👉 రెసిపీ నచ్చితే తప్పకుండా LIKE చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో SHARE చేయండి.
👉 మరిన్ని హెల్దీ & టేస్టీ వంటల కోసం మా ఛానల్‌ని SUBSCRIBE చేసుకోండి!
#LunchBoxRecipes #RiceRecipes #QuickLunchBox #LunchBoxInTelugu #HealthyRiceRecipes #KidsLunchBoxIdeas #EasyCooking #TeluguVantalu #IndianLunchBox #Shorts