Перейти к содержимому

//🌺 బతుకమ్మ తయారు చేయడానికి పూల కోసం అడవికి వెళ్ళాము//చాలా తంగేడు పూల మొక్కలు ఉన్నాయి #subscribe

Anitha Patimini life style

0:00 / 0:00

//🌺 బతుకమ్మ తయారు చేయడానికి పూల కోసం అడవికి వెళ్ళాము//చాలా తంగేడు పూల మొక్కలు ఉన్నాయి #subscribe

1 025 просмотров · 3 дня назад
Anitha Patimini life style
373 подписчика
1 025 просмотров · 3 дня назад
హలో అండి అందరికీ నమస్కారం 🙏 ఈరోజు వీడియోలో మేము బతుకమ్మ తయారు చేయడానికి తంగేడు పూల కోసం అడవికి వెళ్ళాము. అక్కడ చాలా తంగేడు చెట్లు ఉన్నాయి. మాకు కావలసిన పూలు తెచ్చుకునాను.అక్కడ పంట పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణము చల్లటి గాలి సాయంత్రం వేళలో మనసుకు సంతోషంగా అనిపించింది. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. anitha patimini lifestyle please subscribe 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 #villagevlog #viralvideo #youtubevideo #dailyvlog #dailyroutine #housewifelife #thangedupulu #village #villagelife #housewife #like #subscribe