వినాయక చవితి స్పెషల్ కుడుములు ఇలా చేస్తే అస్సలు గట్టిపడవు | How To Make Soft Kudumulu In Telugu👌
South Indian Table
0:00 / 0:00
వినాయక చవితి స్పెషల్ కుడుములు ఇలా చేస్తే అస్సలు గట్టిపడవు | How To Make Soft Kudumulu In Telugu👌
1 478 просмотров · 2 недели назад
South Indian Table
537 подписчиков
1 478 просмотров · 2 недели назад
వినాయక చవితి సందర్భంగా మన గణపయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదం "కుడుములు" చేసిన కొద్దిసేపటికే గట్టిపడిపోకుండా, ఎంతసేపైనా సరే దూది లాగా సూపర్ సాఫ్ట్‌గా వచ్చేలా పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించాను. వంట రాని వాళ్లు, మొదటిసారి చేసేవాళ్లైనా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్‌గా చేసేయవచ్చు!ఈ చవితికి స్వామివారికి ఇలా నైవేద్యం సమర్పించి, రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మన ఛానల్‌ని Subscribe చేసుకోవడం మర్చిపోకండి! ❤️#VinayakaChavithiPrasadam #KudumuluRecipe #GaneshChaturthiSpecial #KudumuluInTelugu #GaneshChaturthi2026 #PrasadamRecipes #TeluguVantalu #SoftKudumulu #UndralluRecipe #FestiveRecipes #IndianFood #CookingTelugu