Перейти к содержимому

నా పూర్ణహృదయముతో కీర్తింతును నా యేసుని.. | Ps: D.Gabriel |

Bethesda Prayer Fellowship

0:00 / 0:00

నా పూర్ణహృదయముతో కీర్తింతును నా యేసుని.. | Ps: D.Gabriel |

13 597 просмотров · 2 года назад
Bethesda Prayer Fellowship
3,83 тыс. подписчиков
13 597 просмотров · 2 года назад
పల్లవి: నా పూర్ణ హృదయముతో - కీర్తింతును నా యేసుని ఆరాధింతును - ఆరాధింతును ||2|| హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా ||నా పూర్ణ హృదయముతో॥ 1. పూజ్యుడా - పరిపాలకుడా - నీవంటివారెవరు? ఇలలో దొరకని ప్రేమ - నాపై చూపితివి ఏమంచిలేని నాకై - ప్రాణము పెట్టితివి నీకేమి ఇవ్వగలను - నీకేమి చేయగలను ॥ ఆరాధింతును -2 ॥ 2. వేల్పులలో మహనీయుడా - నీవంటివారెవరు? ఏతోడులేని నన్ను - విడవనంటివి ఏకాకినైన నాకు - కోటగానుంటివి ఆప్రేమకై స్తోత్రం - నేపాడెద స్తుతిగీతం ॥ ఆరాధింతును -2 ॥ విజయుడా - బలశూరుడా - నీవంటివారెవరు? తల్లి వలే హత్తుకొని - నన్నాదరించితివి నీ చేతిలో చెక్కుకొని - నీ సాత్తుగా చేసితివి నా జీవిత కాలమంతా - నీ కొరకే బ్రదికెదను ॥ ఆరాధింతును -2 ॥ . . . . . . . . #bethesdaprayerfellowship #teluguchristiansongs #newsong2024 #newyear #new #2024