మీ అతిమర్యాద ను ఇలా CONTROL చెయ్యండి | Telugu Motivation | Telugu Life Lessons
The V Talks
0:00 / 0:00
మీ అతిమర్యాద ను ఇలా CONTROL చెయ్యండి | Telugu Motivation | Telugu Life Lessons
1 630 просмотров · 3 месяца назад
The V Talks
10,3 тыс. подписчиков
1 630 просмотров · 3 месяца назад
మిత్రులారా, ఈ వీడియో లో Personality development తో పాటు, కొన్ని Self respect tips మీతో పంచుకుంటున్నాను. అలాగే మన అతి మర్యాద మన విలువని ఎలా తగ్గిస్తుంది కూడా వివరించాను.
సమాజంలో ఎవరికైనా మర్యాద ఇవ్వడం మంచి పద్ధతే. కానీ ఆ మర్యాద హద్దులు దాటి మన ఆత్మగౌరవాన్ని తగ్గించేలా ఉంటే... సమాజం మనల్ని ఎలా లోకువ చేస్తుందో ఈ వీడియోలో చాలా ప్రాక్టికల్‌గా చర్చించాము. మన టైం వేస్ట్ అవుతున్నా మొహమాటానికి పోయి కాదనలేకపోవడం, ప్రతిదానికీ 'సారీ' చెప్పడం, మనకంటూ హద్దులు (Boundaries) లేకపోవడం వల్ల మన వాల్యూ ఎలా పడిపోతుందో క్లియర్ గా తెలుసుకుందాం.
వీడియో పూర్తిగా చూసి, మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి!
🔔 ఇలాంటి మరిన్ని లైఫ్ ఛేంజింగ్ అండ్ మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
#TeluguMotivation #SelfRespect #PersonalityDevelopment #ValueYourself #TeluguMotivationalVideos #LifeLessonshow to build self respect telugu
why people take you for granted
value yourself telugu
telugu motivational videos
personality development tips telugu
how to say NO telugu
too much respect destroys your value
respect yourself first
మన విలువ ఎలా పెరుగుతుంది
తెలుగు మోటివేషనల్ వీడియోలు
ఆత్మగౌరవం అంటే ఏమిటి
మొహమాటం ఎలా వదిలించుకోవాలి
సమాజంలో మన విలువ