Перейти к содержимому

Day 28 | అర్థం కాకపోతే హిందీలో ఎలా అడగాలి? | Hindi Through Telugu

ND spoken Hindi Classes

0:00 / 0:00

Day 28 | అర్థం కాకపోతే హిందీలో ఎలా అడగాలి? | Hindi Through Telugu

676 просмотров · 10 дн. назад
ND spoken Hindi Classes
485 подписчиков
676 просмотров · 10 дн. назад
Day 28 | అర్థం కాకపోతే హిందీలో ఎలా అడగాలి? | Hindi Through Telugu హిందీలో మాట్లాడేటప్పుడు ఏదైనా అర్థం కాకపోతే ఏం చెప్పాలి? “नहीं समझा” = అర్థం కాలేదు “दोबारा बोलो” = మళ్ళీ చెప్పండి “धीरे बोलो” = నెమ్మదిగా చెప్పండి “समझ गया” = అర్థమైంది ఈ చిన్న వాక్యాలు తెలిస్తే హిందీలో కన్ఫ్యూజన్ అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడే సులభమైన హిందీ వాక్యాలు నేర్చుకుందాం. మీరు హిందీలో ఏ పదం అర్థం కాకపోతే కామెంట్‌లో రాయండి! #HindiThroughTelugu #SpokenHindi #HindiConversation