Перейти к содержимому

గోవింద గోవింద గోవింద గోవిందా.... అనరండీ పాట

bhakthi7swarams

0:00 / 0:00

గోవింద గోవింద గోవింద గోవిందా.... అనరండీ పాట

1 252 просмотра · 13 дн. назад
bhakthi7swarams
350 подписчиков
1 252 просмотра · 13 дн. назад
made with AI 👇పాట దిగువ ఉంది 👇 రచన: పక్కి శ్రీనివాస లక్ష్మీ నారాయణ పట్నాయక్ ప) గోవింద గోవింద గోవింద గోవిందా ....అనరండి ఆ ఏడు కొండల వెంకన్నను వేడు కొందాము రారండి -2 మల్లెలు తులసీ మందారాలు మాలలు చేద్దాము రారండి ఆ శ్రీనివాసుని అలంకరించి కనులారా చూద్దాం రారండి గోవింద గోవింద గోవింద గోవిందా ....అనరండి ఆ ఏడు కొండల వెంకన్నను వేడు కొందాము రారండి చ ) పిలిచిన పలికే పరంధాముడు పరమాత్ముడు వీడండీ ఆర్తి తో ఆపద్బాంధవుని ఆలపించెదము రారండీ కొండల రాయుని కోనేటి రాయుని కీర్తించదము రారండీ.....2 మంగపతి అంతరంగమును గెలుచు కొందాము రారండీ-2 చ) ప్రహల్లాధుని బ్రోచిన వాడు - లంకేశుని ద్రుంచిన వాడు మామ కంసుని మర్దించిన వాడు - గోవర్ధనమును ఎత్తిన వాడు ద్రౌపతి మానము గాచిన వాడు పాండవుల పక్షపాతైనాడు....2 వేయినామాలు గలిగిన వాడు - వెంకటాద్రి పై వెలసినవాడు-2 చ) శంఖ చక్రము భుజాలపై అందముగా అమరినోడండీ - నల్లని మోము నిలువునామము చిరుమందహాసము కలవాడండీ వృదయాన నిండుగా లోకమాత శ్రీదేవిని దా...చిన వాడండీ....2 శరణన్న వారికి కరుణించిన కలియుగ దైవము వీడండీ