అష్టదిగ్బంధంలో పాకిస్తాన్.. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ మార్చ్ | Pakistan High Tension | 99TV
99TV Telugu
0:00 / 0:00
అష్టదిగ్బంధంలో పాకిస్తాన్.. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ మార్చ్ | Pakistan High Tension | 99TV
4 096 просмотров · 11 ч назад
99TV Telugu
3,01 млн подписчиков
4 096 просмотров · 11 ч назад
పాకిస్తాన్‌లో అంతర్గత సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదలను డిమాండ్ చేస్తూ PTI శ్రేణులు, వేలాది మంది ప్రజలు ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్ వైపు భారీ మార్చ్ చేపట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం హైవేలపై కంటైనర్లు ఉంచి, ముళ్ల కంచెలు వేసి అష్టదిగ్బంధనం చేయడంతో ఇస్లామాబాద్‌లో లాక్‌డౌన్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బలూచిస్థాన్ తిరుగుబాట్లు, అంతర్గత అలకల్లో చిక్కుకున్న పాకిస్తాన్ రాజకీయ పరిణామాలపై పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడండి.
👉 వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి, మరియు మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణల కోసం 99TV Telugu ఛానల్‌ను Subscribe చేసుకోండి!
#pakistancrisis #imrankhan #islamabadlockdown #ptimarch #pakistanpolitics #99tv #99tvtelugulive #asimmunir #shehbazsharif #worldnewstelugu
► Subscribe to 99TV Telugu: https://bit.ly/37DMKbn
Follow us on Telegram ► https://t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► https://chat.whatsapp.com/K09r7OrXJFI...
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
► Visit Website : https://99tvnews.com/
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: https://www.youtube.com/99tvtelugu?su...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► https://plus.google.com/u/0/+99TVTelugu