దొడ్డవరం పడవలో- Appanapalli kajway - Flood Boat journy - Konaseema East Godavari
Konaseema Life
0:00 / 0:00
దొడ్డవరం పడవలో- Appanapalli kajway - Flood Boat journy - Konaseema East Godavari
28 127 просмотров · 4 г. назад
Konaseema Life
144 тыс. подписчиков
28 127 просмотров · 4 г. назад
Appanapalli Kajway to Doddavaram Journey on Flood
మనం కోనసీమ జిల్లా లో మామిడికుదురు మండలం లో ఉన్నాము .
మనకి కనిపిస్తున్నది పాశర్లపూడి నుండి అప్పనపల్లి వెళ్లే ప్రధానమార్గం . ఈ మార్గం లో గోదావరి పాయ పై కాజేవే ఉండటం తో వరదలు వచ్చిన ప్రతిసారి ఇక్కడనుండి వెళ్లాలంటే చాల ఇబ్బందులు పడవలసిందే . ఈ కాజేవే కి అవతల వైపు అప్పనపల్లి , దొడ్డవరం , పెదపట్నం లంక గ్రామాలూ ఉన్నాయి . ఈ మూడు గ్రామాల ప్రజలు నిత్యావసరాలకోసాము ఈ కాజేవే దాటి బయటికి వచ్చి వారికీ కావలసిల వస్తువులు తీసుకెళ్లవలసిందే . గత వారం రోజులుగా వరద ఉదృతి ఉండటం తో ఇక్కడ పడవ ప్రయాణాలు నిలిపివేశారు . ఈ రోజు కొంచెం వరద తగ్గటం తో గ్రామస్తులు అటు ఇటూ ప్రయాణిస్తున్నారు . పడవ లు అప్పనపల్లి రోడ్ వరకు తీసుకువెళ్ళుతున్నాయి. ఇక్కడ నుండి ప్రయాణించడానికి వేరే సదుపాయాలు లేవు . మీరు అప్పనపల్లి , దొడ్డవరం , పెదపట్నంలంక వెళ్ళేలన్న నడచి వెళ్ళాలి . ఇక్కడ వాటర్ టిన్ లు చేరవేసే ట్రాక్టర్లు మాత్రమే కనిపిస్తున్నాయి . దొడ్డవరం , పెదపట్నం , అప్పనపల్లి గ్రామస్తులు వాటర్ కోసం ఎదురుచూస్తున్నారు . కొంతమంది స్వచ్చందంగా ఆహారం , నీటి సరఫరా చేస్తున్నారు . గ్రామా పంచాయితీ లు కూడా ట్రాక్టర్లు ద్వారా వాటర్ , ఆహారం సరఫరా చేస్తున్నారు . అత్యవరస పరిస్థితుల్లో ప్రయాణించే వారికీ మాత్రం కాలినడకన 5 కిమీ లు నడిచి రావలిసి వస్తుంది . మధ్యలో దొడ్డవరం వరకు వరద నీరు ఉన్నాయి. పెదపట్నం లంక లో ప్రస్తుతానికి ఇళ్లచుట్టూ చేరిన వరదనీరు వెనక్కివెళ్లి పోయింది . కూరగాయలు తోటలు , పశుగ్రాసాలు మొత్తం వరదనీటి తో పాడయిపోయాయి . అప్పనపల్లి బాలాజీ దేవస్థానానికి వెళ్లే వారు వరద తగ్గే వరకు రాకపోవటమే మంచిది . కాజేవే పై వరద నీరు తగ్గితే అప్పనపల్లి వెళ్ళడానికి ఏ విడిదమైన ఇబ్బంది ఉండదు .
ఈ వీడియో లో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో వ్రాయండి .
Like this video Share & SUBSCRIBE !!
Don t miss next updates.
మరిన్ని వీడియో ల కోసం ఈ లింక్ లు చుడండి
రాజోలు అందాలు : • RAZOLE - రాజోలు గోదావరి అందాలు - Konaseem...
దిండి రిసార్ట్స్ : • దిండి రిసార్ట్స్- Dindi Resorts - Best Hol...
గోదావరి పులస స్టోరీ : • Godavari PULASA Story - Pulasa Fish Curry...
పాపికొండలు రోడ్ టూర్ : • PAPIKONDALU Tour - SHIVA GIRI - JABILI Res...
మారేడుమిల్లి అందాలు : • Maredumilli Forest - Bamboo chiken - Jung...
అంతర్వేది బీచ్ అందాలు : • Beautiful Beach Antervedhi - అంతర్వేది బీ...
ధవళేశ్వరం బ్యారేజి అందాలు : • Dawaleswaram Barage - Catton Barage - ధవళే...
కడలి షష్ఠి తీర్థం : • Kadali Terdam - షష్టి తీర్థం కడలి - Kona...
గోదావరిలో పంటి ప్రయాణం : • PANTI PRAYANAM at Konaseema -Travel to G...
షుగర్ ఫ్రీ స్వీట్స్ : • Sugar less & Special wedding Sweets- Anan...
లొల్ల లాకులు : • Lolla lock at Konaseema _ Films Shooting ...
యానాం బీచ్ గోదావరి : / l7fvkeeofa