నిన్ను ఎవరు బాధించలేరు ఎందుకో తెలుసుకో...| Resh nature |
Resh'nature
0:00 / 0:00
నిన్ను ఎవరు బాధించలేరు ఎందుకో తెలుసుకో...| Resh nature |
134 просмотра · 8 дн. назад
Resh'nature
33 подписчика
134 просмотра · 8 дн. назад
నీ ఆలోచనల వల్ల నువ్వు కోరుకున్న కోరికల వల్ల ఇలాగే ఉండాలి ప్రతిదీ నాకు నచ్చినట్లు జరగాలి అనుకుంటూ కొంతకాలం పాటు అనవసరమైన ఆలోచనలను మోస్తూ మోస్తూ నిన్ను నువ్వే మోసం చేసుకుని బాధకు గురి చేసుకుంటున్నావు.
అసలు బాధ ఎందుకు వస్తుంది గుర్తించిన అంతవరకు నీకు ప్రశాంత స్థితికి రాదు నీవు ఆనందంగా ఉండాలంటే నీ యొక్క మూల స్థితిని పట్టుకో కొంత కాలంలో దాన్ని నువ్వు నీకు నువ్వుగా సాధించుకో
మిమ్మల్ని ఎవరు బాధించ లేరు నీకు నువ్వు తప్ప.