రిబ్బన్‌తో రెండు జడలు ఎలా వేయాలి? 😍 చాలా సులభమైన హెయిర్ స్టైల్ | @AnuBeautysaloon
Anu Beauty saloon
0:00 / 0:00
రిబ్బన్‌తో రెండు జడలు ఎలా వేయాలి? 😍 చాలా సులభమైన హెయిర్ స్టైల్ | @AnuBeautysaloon
33 131 просмотр · 1 г. назад
Anu Beauty saloon
502 подписчика
33 131 просмотр · 1 г. назад
హాయ్ ఫ్రెండ్స్! ❤️
ఈ వీడియోలో రబ్బన్ ఉపయోగించి చాలా అందంగా రెండు జడలు ఎలా వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించాను.
చాలా సులభంగా ఇంట్లోనే ఈ హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. స్కూల్ అమ్మాయిలకు, కాలేజ్ అమ్మాయిలకు, రోజువారీ ఉపయోగానికి ఈ రెండు జడల హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి 👍 మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ కోసం Anu Beauty Salon ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ❤️
మీకు ఈ హెయిర్ స్టైల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
#AnuBeautySalon #TwoBraids #RibbonHairstyle #TeluguHairstyles #HairStyle #BeautyTips #GirlsHairstyle #EasyHairstyle #HairTutorial