Перейти к содержимому

నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా? | Ghee Health Benefits & Side Effects

iDream Mana Arogyam

0:00 / 0:00

నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా? | Ghee Health Benefits & Side Effects

6 574 просмотра · 4 дня назад
iDream Mana Arogyam
941 подписчик
6 574 просмотра · 4 дня назад
నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా? | Ghee Health Benefits & Side Effects నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా? మన పూర్వీకుల కాలం నుండి నెయ్యిని ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తుంటారు. కానీ ఈ రోజుల్లో నెయ్యి తింటే లావవుతామని, కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది భయపడుతుంటారు. అసలు రోజువారీ డైట్ లో నెయ్యి చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Ghee Benefits) ఏంటి? నెయ్యిని ఏ సమయంలో తినాలి? బరువు తగ్గాలనుకునే వారు నెయ్యి తినవచ్చా? గుండె జబ్బులు ఉన్నవాళ్లు నెయ్యి వాడొచ్చా? అనే పూర్తి నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. Is eating ghee healthy for you? In this video, we discuss the amazing health benefits of ghee (clarified butter), how it affects weight loss, and the right way to consume ghee daily. Watch the full video for accurate Telugu health tips, nutrition facts, and dietary advice. #GheeBenefits #TeluguHealthTips #HealthTipsTelugu #WeightLossTips #HealthyDiet #DesiGhee #GheeInTelugu #NutritionFactsTelugu #HealthyLifestyle