కైలాసం కాపురమా శ్రీశైలం సింహద్వారమా. జోయరాగంలో.లిరిక్స్ కింద description లో ఉన్నవి
Ckreddy Devotional
0:00 / 0:00
కైలాసం కాపురమా శ్రీశైలం సింహద్వారమా. జోయరాగంలో.లిరిక్స్ కింద description లో ఉన్నవి
119 480 просмотров · 4 года назад
Ckreddy Devotional
25,8 тыс. подписчиков
119 480 просмотров · 4 года назад
కైలాసం కాపురమా.
శ్రీశైలం సింహద్వారమా
జోయరాగం. ఆదితాళం
గానం నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
పల్లవి
కైలాసం కాపురమా!
శ్రీశైలం సంహద్వారమా
వెండికొండేపై నివాసమున్న
భోళా మల్లన్న
"భోళా మల్లన్నా శ్రీశైల మల్లన్నా"2"
చరణం 1
ఒకపక్క గణపయ్య ఒకపక్క వీరభద్రుడు
ఇరువురి నడుమ కొలువైయున్న భోళమలన్నా
"భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న"2"
"కైలాసం కాపురమా"
చరణం 2
సిగలోన గంగమ్మ మెడలోన నాగన్న
అర్థ శరీరము పార్వతకిచ్చిన భోళామలన్నా
"భోళా మల్లన్న శ్రీశైల మల్లన్న "2"
"కైలాసం కాపురమా"
చరణం 3
పులి చర్మం ధరియించి బిక్షాటన చేసితివి
వల్లకాడె నీ ఇల్లున్నావు
భోళా మల్లన్న .
"భోళా మల్లన్న శ్రీశైల మలన్నా"2"
"కైలాసం కాపురమా"
చరణం 4
ఒకచేత త్రిశూలం, ఒక చేత ఢమరుకమ్
కంఠమునందు విషాన్ని దాచిన భోళామున్నా.
"భోళా మల్లన శ్రీశైల మల్లన్న"2"