Перейти к содержимому

Latest christian song||యేసయ్య నీ ప్రేమ మరువలేనయ్య ||YESAYA NEE PREMA MARUVALENAYA ||PASTOR MAKAMANOJ

Jesus Christ prayer fellowship scb nagar

0:00 / 0:00

Latest christian song||యేసయ్య నీ ప్రేమ మరువలేనయ్య ||YESAYA NEE PREMA MARUVALENAYA ||PASTOR MAKAMANOJ

13 230 просмотров · 2 месяца назад
Jesus Christ prayer fellowship scb nagar
1,48 тыс. подписчиков
13 230 просмотров · 2 месяца назад
Praise the Lord...✝️ Welcome to the official YouTube channel of Jesus Christ Prayer Fellowship (JCPF Church). With great joy and gratitude to God, we present our first original Telugu Christian worship song, "Nee Prema Madhurathi Madhuram." This song is a heartfelt expression of thanksgiving for the unfailing love, mercy, sacrifice, and saving grace of our Lord Jesus Christ. No matter who you are or what your past may be, Jesus loves you. His precious blood cleanses every sin, His grace restores every broken life, and His love never fails. We pray that this song strengthens your faith, fills your heart with peace, and draws you closer to Jesus Christ. May this worship song become a blessing to you and your family. Romans 5:8 "But God demonstrates His own love toward us, in that while we were still sinners, Christ died for us." రోమీయులకు 5:8 "మనము ఇంకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను; దీనివలన దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడించుచున్నాడు." 1 John 1:9 "If we confess our sins, He is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness." 1 యోహాను 1:9 "మన పాపములను ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడునై మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను శుద్ధి చేయును." Credits: Lyrics & Tune: Rev. Maka Rajaratnam & Esther Rani Vocals: Pastor Maka Manoj Chorus: B.Shruthi & T.Grace Veronica Produced By: B.Satish & Shruthi Music Arrangement: Pradeep Sagar (Tinku) Mix & Master: Pradeep Sagar (Tinku) DOP & Editing: Kranthi Kumar Thumbnail Design: G. Abhishek VFX : Dasi Raju Title Design: Manchi Samarayudu 🙏 Stay Connected If this song has blessed you: 👍 Like this video 💬 Comment "Amen" and share your testimony. 📤 Share this song with your family and friends. 🔔 Subscribe to JCPF Church and press the notification bell to receive more worship songs, Gospel messages, and Spirit-filled content. May the Lord Jesus Christ bless you abundantly. "Jesus Christ is the same yesterday, today, and forever." — Hebrews 13:8 Lyrics:- నీప్రేమ మధురాతి మధురం - నాప్రాణ ప్రియుడా నా స్నేహితుడా నీ ప్రేమ విలువైన రుధిరం - నా ప్రాణ ప్రియుడా నా యేసయ్య నీప్రేమ నీప్రేమ మరువలేనిది - నీరుణం నేను తీర్చలేనిది నీప్రేమ నీప్రేమ మరువలేనిది - - కడవరకు నన్ను నడిపించుచున్నది చరణం: - I. పాపినైన నన్ను కరుణించినావు - నీ రక్తములో కడిగినావు. నా పాపమంతా క్షమియించినావు- శుద్ధునిగా నన్ను చేసియున్నావు నీరుణం తీర్చలేనయ్యా -నీరుణం తీర్చలేనయ్యా నీరుణం తీర్చలేనయ్యా మేసయ్య నీరుణం తీర్చలేనయ్యా 2. నా జీవితమును తేరి చూచినావు - నా చెడ్డ బ్రతుకును మార్చివేసినావు నన్ను నీవు చూచినా మంచిలేదు నాలో - నీ ప్రేమకై నేను ఏమివ్వగలను ||నీ రుణం|| || నీ ప్రేమ|| 3. నాకొరకై నీవు ప్రాణమిచ్చినావు - శిలువలో బలియై రక్షించి నావు. నా కొరకై నీవు తిరిగి లేచినావు - నీ కొరకై నన్ను నిలువ బెట్టినావు. ||నీ రుణం|| || నీ ప్రేమ|| #NeePremaMadhurathiMadhuram #TeluguChristianSong #Newsong #PastorMakaManoj #PastorMakaRajaratnam #JCPFCHURCH #jcpf #̱4̱ḵview #worship #emainacheyagalavu #ninumatramenenammanaya #repost #teluguchristiansongs #TeluguChristianSongs #TeluguWorship #ChristianWorship #JesusChrist #JesusLove #JesusSaves #GospelMusic #TeluguGospel #PraiseAndWorship #ChristianMusic #WorshipMusic #Bible #Faith #HolySpirit #ChristianLife #ChristianFaith #ChristianMinistry #JesusIsLord #KingdomOfGod #BibleVerses #WorshipJesus #PraiseGod #ChristianReels #TeluguDevotional #TeluguPraise #ChristianDevotional #JesusLovesYou #NewChristianSong #LatestChristianSong #ChristianSong2026 #ChristianMusic2026 #JCPFChurch #JesusChristPrayerFellowship #TeluguChurch #IndianChristianMusic #ChristianYouTube #TeluguMusic #telugudevotionalsong #WorshipTogether #యేసునామము #యేసుక్రీస్తుప్రేమ #యేసుక్రీస్తురక్షకుడు #యేసునాకాపరి #యేసునమ్మకం #దేవునికృప #దేవునిమహిమ #దేవునివాక్యము #దేవునిసన్నిధి #దేవునిస్తుతి #క్రైస్తవఆరాధన #క్రైస్తవసంగీతం #క్రైస్తవభక్తిపాటలు #తెలుగుఆరాధన #తెలుగుస్తుతిపాటలు #తెలుగుసువార్తపాటలు #తెలుగుయేసుపాటలు #తెలుగుకీర్తనలు #తెలుగుదేవునిపాటలు #విశ్వాసం #ప్రార్థన #రక్షకుడుయేసు #పరిశుద్ధాత్మ #సిలువప్రేమ #యేసుజీవితం #యేసుపాటలు #స్తుతియాగం #ఆత్మీయపాటలు #ఆత్మీయసంగీతం #నూతనక్రైస్తవపాట #ప్రభుయేసు #ప్రేమగలదేవుడు #దేవునిప్రేమగీతం #యేసయ్యపాటలు #తెలుగుగాస్పెల్ #సువార్తసంగీతం #ఆరాధనగీతం #దేవునిసాక్ష్యం #యేసునమ్మండి #యేసుప్రభు