Перейти к содержимому

Ex Army Farmer ఆవులు, గేదెల డెయిరీ | SeshiReddy

Raitu Nestham

0:00 / 0:00

Ex Army Farmer ఆవులు, గేదెల డెయిరీ | SeshiReddy

15 921 просмотр · 2 г. назад
Raitu Nestham
1,41 млн подписчиков
15 921 просмотр · 2 г. назад
#raitunestham #dairyfarmingtelugu #dairy #dairyfarm #milk #exarmysoldier #SeshiReddy నంద్యాల జిల్లా నంద్యాల మండలం పాండురంగా పురం గ్రామానికి చెందిన శేషి రెడ్డి.. సైనికుడిగా వివిధ ప్రాంతాల్లో దేశ రక్షణ విధులు నిర్వహించారు. రిటైర్మెంట్ అనంతరం వ్యవసాయంలోకి అడుగు పెట్టి .. ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందాంచాలన్న సంకల్పంతో శ్రీ పాండురంగ డెయిరీ ఫామ్ నెలకొల్పారు. రోజుకి 200 లీటర్లకు పైగా పాల ఉత్పత్తి తో విజయవంతంగా సాగుతోన్న డెయిరీ విశేషాలను శేషిరెడ్డి గారు ఇలా వివరించారు. మారింత సమాచారం కోసం శేషి రెడ్డి గారిని 80745 60280 లో సంప్రదించగలరు. ------------------------------------------------------------------------------------------------------- ☛ Subscribe for latest Videos -   • అటవీ సేద్యంలో భర్తకు తోడుగా భార్య | Prasad...   ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/ ☛ Follow us on -   / rytunestham   ☛ Follow us on -   / rythunestham