Перейти к содержимому

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా | Dasara Navaratri Day 3 Special Songs | Annapurna Devi Archinthunamma

Sanatana Dhvani

0:00 / 0:00

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా | Dasara Navaratri Day 3 Special Songs | Annapurna Devi Archinthunamma

18 439 просмотров · 3 дня назад
Sanatana Dhvani
241 тыс. подписчиков
18 439 просмотров · 3 дня назад
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా తనువునో తల్లి నీ సేవ కొరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ మనికి జేరి నా తనువు గగనాంశ నీ మనికి జేరి నీ నామ గానాలు మోయాలి తల్లి నీ నామ గానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా #AnnapurnaDevi #NavratriDay3 #DussehraNavratri #TeluguDevotionalSongs #DasaraSongsTelugu #Annapurneshwari #Navratri2026 #DurgaDevi #BhaktiSongsTelugu Welcome to Sanatana Dhvani, we create videos of gods in AI, Discover the power of ancient Indian music, chants, and spiritual teachings. This channel offers peaceful sounds and wisdom to help you connect with your inner self and the divine. Join us on this spiritual journey! #sanatanam #sanatana #hindu