జయహో శ్రీ గణనాధా - మదిలోన నిన్ను కొలిచేము //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy bhajana songs
0:00 / 0:00
జయహో శ్రీ గణనాధా - మదిలోన నిన్ను కొలిచేము //, తెలుగు భజన పాటలు //, devotional songs
1 847 просмотров · 5 дней назад
vvreddy bhajana songs
17,7 тыс. подписчиков
1 847 просмотров · 5 дней назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
ఆత్మీయులు సినిమాలో మదిలో వీణలు మ్రోగే స్టైల్
జయహో శ్రీ గణనాధా - మదిలోన నిన్ను కొలిచేము
హృదయాన నిలిపి నీ రూపం - దరహాస వదన మురిసేము
నిత్యనూతన నీ చూపు చలువ - మమ్ము నడిపించు
చవితి రోజున నీ పూజ ఫలమే - జయము కలిగించు
కరి రాజ వదన చందనము ప్రియమార నీకు పూసేము
మందార పూల నర్చించి శశిభూష శరణు వేడేము
మోదకాల నైవేద్యమిదిగో అరగించుమయా
వ్యాసభారత మవలీల రాసిన జ్ఞాన మూర్తివయా
నాగసూత్ర ధర గౌరీబాలా- నళిన దళనేత్రా
వేదవందిత త్రీమూర్తి పైన - కృపను చూపు సదా
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...