ఒక Random Day in My Life ❤️Day 8/90 | Dmart baby cycle review| Telugu Vlog #vlog #itlumesubhashini
Itlumesubhashini
0:00 / 0:00
ఒక Random Day in My Life ❤️Day 8/90 | Dmart baby cycle review| Telugu Vlog #vlog #itlumesubhashini
539 просмотров · 12 дней назад
Itlumesubhashini
394 подписчика
539 просмотров · 12 дней назад
ఇవాళ మా రోజు చాలా simple-ga, random-ga గడిచిపోయింది ❤️
Husband తో కలిసి బయటికి వెళ్లడం, Chicken Curry తీసుకురావడం, Bakery కి వెళ్లడం, Garelu తీసుకురావడం… ఇలా చిన్న చిన్న moments తో మా రోజు గడిచింది.
అలాగే మా పాప కోసం DMart లో కొన్న Cycle గురించి కూడా ఈ vlog లో చెప్పాను. 🥰
ఏమీ special plan లేకపోయినా ఒక normal day ని మీతో share చేస్తున్నాను. ❤️
వీడియో నచ్చితే Like, Comment & Subscribe చేయండి. ❤️
#TeluguVlog #DailyVlog #RandomVlog #TeluguDailyVlog #DayInMyLife #TeluguVlogger #LifestyleVlog #indianhousewifedailyroutinevlog #husbandcooking#day8 #day8of90days video#90dayschallenge
#husbandlove #itlumesubhashini