Premo Premenemo 💗 - Video Song | Mahesh Babu | Sonali Bendre | Telugu Latest Love Melody Song 2026
My Melodies Hub и ещё 2
0:00 / 0:00
Premo Premenemo 💗 - Video Song | Mahesh Babu | Sonali Bendre | Telugu Latest Love Melody Song 2026
141 356 просмотров · 4 месяца назад
My Melodies Hub и ещё 2
141 356 просмотров · 4 месяца назад
మనసును తాకే ఓ అందమైన ప్రేమ ప్రయాణం...
చూపుల్లో మొదలైన ప్రేమ, గుండెల్లో నిలిచిపోయే భావాల కథ... ✨
Mahesh Babu & Sonali Bendre magical romantic chemistry తో రూపొందించిన ఈ cinematic melody మీ హృదయాన్ని తాకుతుంది.
సముద్ర తీరంలో ప్రేమ, మౌనంలో మాటలు, చూపుల్లో భావాలు కలిసిన అందమైన ప్రేమ గీతం... 💕
🎶 Feel the emotion
🎶 Feel the melody
🎶 Feel the love
Disclaimer:
This is an original independent musical track created by the channel.
The visual representations of the celebrities are AI-generated and are used solely for artistic and entertainment purposes to visualize the emotion and story of the song.
This is a fan-made, unofficial creation and is not affiliated with, endorsed by, or sponsored by the respective celebrities or their official teams.
No real endorsement, association, or participation by the celebrities is intended or implied.
All rights in the celebrities' names, images, likenesses and other personality attributes remain with their respective rights holders.
👑 Lovingly Dedicated To All Die-Hard Superstar Mahesh Babu Fans Worldwide 🤍✨
💖 Don’t Forget To:
👍 Like
💬 Comment
🔔 Subscribe
📤 Share
ఒక చూపు…
ఒక క్షణం…
అంతే…
మనసు లో ఒక ప్రపంచం మారిపోతుంది…
నదిలా నెమ్మదిగా ప్రవహిస్తూ…
నేలలా నిలకడగా నిలిచే ఈ బంధం…
గాలిలా తాకి వెళ్లే ప్రతి స్పర్శ…
ఆకాశంలా అంతులేని ఈ ప్రేమ… ❤️
“ఏమో ఇది ఏమవునో… ప్రేమో ప్రేమేనేమో…”
అని అడిగే ప్రతి హృదయం కోసం ఈ పాట…
💖 Credits:
🖊️ Lyrics & Concept: Tankara Naveen Kumar
🎬 Video Creation & Editing: Tankara Surya Prakash
🎧 Music & Vocals: Suno AI
✨ Special Thanks: Mahesh babu Anna 🖤, Sonali Bendre Garu 🖤
✨ Thanks: Sruthi Nalluri
🎬 Production: Tankara Creations
🎧 Use headphones. Close your eyes. Feel the love.
👉 Like | Comment your favorite line | Subscribe for more
✨ Every heartbeat has a story… this is one of them.
Lyrics:
ఒక మాటే కలిపి
ఎద మాటునా చేరావురా...
ఒక చూపు లోనే
మనసంతా నిండావురా.....
నదిమల్లే.....మదిలో చేరింది...
నును వెచ్చని కిరణం.......
Chorus:
ఏమో .......ఇది ఏమవునో....
ప్రేమో......... ప్రేమేనేమో....
నింగి నేల సాక్షిగా
నా తోడై ఉంటావా........
నీరు గాలి ఉన్నంత కాలం
నా ఊపిరే అవుతావా.......
ఒట్టుగా....... చెప్పవా.....
జట్టుగా,గుండె సడి లా ఉంటానని........
ఏమో .......ఇది ఏమవునో....
ప్రేమో......... ప్రేమేనేమో....
Verse:
తారల్లే మెరిసాను నీ లోకం లో
తీరా..... తీరాలే ధాటించావురా ......
చినుకల్లే నే నిన్ను చేరగా....
వరదల్లే నాకై వచ్చావురా......
కెరటమంతా ఇష్టానికే
కడలిని కదిలించావురా......
అలల మాదిరి మళ్ళీ మళ్ళీ
నా దరికి వచ్చి పోతే ,
కలలు,
ఇక నిదురకు అవసరం లేదంటా......
Chorus:
ఏమో .......ఇది ఏమవునో....
ప్రేమో......... ప్రేమేనేమో....
నింగి నేల. సాక్షిగా
నా తోడై ఉంటావా........
నీరు గాలి ఉన్నంత కాలం
నా ఊపిరే అవుతావా.......
ఒట్టుగా....... చెప్పవా.....
జట్టుగా,గుండె సడి లా ఉంటానని........
ఏమో .......ఇది ఏమవునో....
ప్రేమో......... ప్రేమేనేమో....
Verse:
భాషే లేని సంద్రానికి లోలో భావాలెన్నో
తెలియలేదా..... మనసు నీకే తెలుపలేదా....
మాటెరాని నీటికి మౌన సంగీతాలెన్నో....
వినలేదా....... నాలో నువ్వు కనలేదా......
నను తాకాలని ఇసుకల్లే
నా పాదం కిందా వాలితే,
ఒక్కో ముత్యమల్లే మారిపోయి
చిత్రమల్లె దాచుకోనా....... నాలోనా.....
Chorus:
ఏమో .......ఇది ఏమవునో....
ప్రేమో......... ప్రేమేనేమో....
నింగి నేల సాక్షిగా
నా తోడై ఉంటావా........
నీరు. గాలి ఉన్నంత కాలం
నా ఊపిరే అవుతావా.......
ఒట్టుగా....... చెప్పవా.....
జట్టుగా,గుండె సడి లా ఉంటానని........
ఏమో .......ఇది ఏమవునో....
ప్రేమో......... ప్రేమేనేమో....
────────────────────────
📢 Stay Connected:
Subscribe & Support Original Content 🙌❤️
Channel: My Melodies Hub
────────────────────────
⚠️ COPYRIGHT NOTICE:
This music and video are originally created and fully owned by *My Melodies Hub*.
Reupload, remix, reuse, copying or distributing this content without written permission
is strictly prohibited and will result in a Copyright Strike.
Copyright © 2025 My Melodies Hub
All Rights Reserved.
────────────────────────
🪙 Full Rights & Ownership: TANKARA NAVEEN KUMAR
This song was created using Suno.ai Pro Plan.
It is fully owned and licensed to me under commercial rights.
I hold complete permission to publish and monetize this song
on YouTube, Spotify, Instagram, and all digital platforms.
#PremoPremenemo #MaheshBabu #SonaliBendre #TeluguLoveSong #RomanticMelody #TeluguSong #LoveSong #CinematicVideo #RomanticVideoSong #TeluguMelody #4KVideoSong #EmotionalSong #TrendingTeluguSong Premo Premenemo
ప్రేమో ప్రేమేనేమో
Mahesh Babu
Sonali Bendre
Mahesh Babu romantic song
Sonali Bendre song
Telugu love song
Telugu romantic song
Telugu melody songs
Romantic melody Telugu
Love song Telugu
Telugu video song
Romantic video song
Cinematic love song
Emotional Telugu song
Heart touching love song
Telugu album song
Latest Telugu song
4K Telugu video song
Trending Telugu song
Telugu couple song
Romantic status song
Love status Telugu
Telugu lyrical video
Melody love song
Mahesh babu love scenes
Sonali bendre romantic scenes
Telugu music video
Beautiful Telugu song
Emo idi emavuno
Premo song
Premenemo song
New Telugu melody
Best Telugu love song
Telugu romantic melody
Dreamy love song
Telugu song