వాడిన మల్లెలు ఆడియో నవల/ రచన వేల్పురి సుభద్ర దేవి గారు
Kadhaamrutam
0:00 / 0:00
వాడిన మల్లెలు ఆడియో నవల/ రచన వేల్పురి సుభద్ర దేవి గారు
1 640 просмотров · 18 ч назад
Kadhaamrutam
2,84 тыс. подписчиков
1 640 просмотров · 18 ч назад
వాడిన మల్లెలు తెలుగు ఆడియో నవల రచన వేల్పురి సుభద్ర దేవి గారు
పక్షుల కలకలలు... కోయిల కూతలు... తుమ్మెదల ఝుంకారాలు... ఎక్కడో దూరంగా సెలయేటి గలగల ధ్వనులు. 17 ఏళ్ల వయసులో ఉన్న గిరి వడిలో 16 ఏళ్ల పరువం లో ఉన్న రేణు తలపెట్టుకుని కిలకిల నవ్వుతూ "ఎంత హాయి ఈరోజు చిట్టి" అంది. అవును అంటూ వంగి ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు గిరి. తన చుట్టూ ఉన్న మల్లెల మొక్కల నిండా వేలాదిగా గుబళించే మల్లె మొగ్గల్ని పూలని చూస్తూ "ఈ మొగ్గలను ఎందుకోసమో అనుకునేదాన్ని ఈవేళ తెలిసింది ఇవన్నీ మన కోసమే చిట్టి"
విధి విచిత్రం సంయోగ వియోగాల్లో సంభవించే ఒడిదుడుకులు ముగ్ధ ప్రణయ జీవులైన రేణు గిరి జీవితంలో పూచిన పూల గుబాళింపులే కాక వాడిన మల్లెల వేడి నిట్టూర్పులెలా సంభవించాయి?
#Telugu audio novels
#heart touching stories
#stories in Telugu
#kadhaamrutam
#audio novels in Telugu
#కథామృతం
#తెలుగు స్టోరీస్