Перейти к содержимому

#సీయోను గీతములు /పాట: 250/ అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలె// voice of GOD's hebron//

Voice of God Hebron

0:00 / 0:00

#సీయోను గీతములు /పాట: 250/ అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలె// voice of GOD's hebron//

1 020 просмотров · 6 л. назад
Voice of God Hebron
129 подписчиков
1 020 просмотров · 6 л. назад
"అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో" పరమగీతము Song Of Songs 2:3 పల్లవి: అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో - యేసు ప్రజ్వలించుచున్నాడు (2) అనుపల్లవి: కీర్తింతున్ నా ప్రభుని - జీవకాలమెల్ల ప్రభుయేసుని కృతజ్ఞతతో స్తుతించెదను (2) 1. షారోను రోజా ఆయనే - లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే - పదివేలలో అతిశ్రేష్ఠుడు (2) 2. పరిమళతైలం నీ నామం - దాని వాసన వ్యాపించెగా నిందశ్రమ సంకటములలో - నను సుగంధముగా చేయున్ 3. మనోవేదన సహించలేక - సిలువవైపునే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని - భయపడకుమని యంటివి 4. నా త్రోవకు దీపం నీవే - నా బ్రతుకుకు జీవం నీవే నా సేవకు బలము నీవే - నా ఆత్మకాదరణనీవే 5. ఘనమైన నా ప్రభువా - నీ రక్త ప్రభావమున నా హృదయము కడిగితివి - నీకే నా స్తుతి ఘనత 6. నీవు నా దాసుడవనియు - ఏర్పరచుకొంటినని నేనే నీ దేవుడని - భయపడకు మని అంటివి Tq.... Mazwai web and cover.co