బెడ్‌రూమ్ ఈశాన్యంలో, ఆగ్నేయంలో టాయిలెట్ ఉందా? | వాస్తు శాస్త్రం
vishwakarma telugu vastu
0:00 / 0:00
బెడ్‌రూమ్ ఈశాన్యంలో, ఆగ్నేయంలో టాయిలెట్ ఉందా? | వాస్తు శాస్త్రం
1 759 просмотров · 7 дн. назад
vishwakarma telugu vastu
2,44 тыс. подписчиков
1 759 просмотров · 7 дн. назад
బెడ్‌రూమ్‌ను ఈశాన్యంలో లేదా ఆగ్నేయంలో టాయిలెట్‌ను ఏర్పాటు చేయడం గురించి వాస్తు శాస్త్రంలో ఏమి చెబుతారు?
ఈ వీడియోలో బెడ్‌రూమ్ మరియు టాయిలెట్ స్థానాలను వాస్తు దిశల ఆధారంగా సులభంగా వివరిస్తున్నాము.
📌 ఈ వీడియోలో:
ఈశాన్యంలో బెడ్‌రూమ్వా
ఆగ్నేయంలో టాయిలెట్స్తు
బెడ్‌రూమ్‌కు సరైన దిశలు
టాయిలెట్ స్థానం
వాస్తు ప్రకారం గదుల స్థాన నిర్ణయం
ఇంటి ప్లానింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
🔔 ఇలాంటి వాస్తు సమాచారం కోసం విశ్వకర్మ తెలుగు వాస్తు ఛానల్‌ను Subscribe చేయండి.
📞 సంప్రదించండి: 7330961291 శాస్త్రం ప్రకారం నిర్మితమైన గృహం భోగాడ్యం, సుఖ దర్శనం, రమ్యం అనే మూడు లక్షణాలను కలిగి ఉంటుంది..
ఆశ్రమ ధర్మాల కు ఆధారమైన గృహస్థాశ్రమ ధర్మం పరిపూర్ణ అవ్వాలన్నా నియమబద్ధమైన నిర్మాణం అవసరం..
విశ్వకర్మ ప్రకాష్, మయమతం, మనుష్యాలైచంద్రిక, మనసార్, ప్రఖ్యాతిగాంచిన ప్రామాణిక గ్రంథాలలో చెప్పిన విషయాలను చర్చించాలనేదే ఈ ఛానల్ ఉద్దేశం...
వాస్తు శాస్త్రం పై విశ్వాసం, అభిమానం ఉన్నవారికి కొంతైనా విజ్ఞానాన్ని ఈ ఛానల్ పంచుతుందని ఆశిస్తున్నాం..
this channel is about the ancient science of Vastu.
according to STAPATHYA VEDA. Building have to give BHOGADYAM, SUKADARSHANAM, RAMYAM.
with that one can get good wealth and good health and prosperity.
This channel is a passion for people who love VastuShastra and its applications.
in the field of building and design
the ancient literature like Vishwakarma Prakash, mayamath, Manasar, and other books, are available for us to understand the ancient science.
I hope this channel may helpful to build a good house..
whats app: 7330961291