Перейти к содержимому

అనగనగా ఒక ఊరు / R.B.KOTHURU / మన ఊరు

P.S.Chalam

0:00 / 0:00

అనగనగా ఒక ఊరు / R.B.KOTHURU / మన ఊరు

3 566 просмотров · 4 года назад
P.S.Chalam
716 подписчиков
3 566 просмотров · 4 года назад
చుట్టూ పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక అందమైన,అచ్చమైన పల్లెటూరు ఈ ఊరు. విభిన్న మతాలు, కులాలు, వివిధ వృత్తుల వారు నివసించే ఈ గ్రామంలో కుల, మత, వర్గ బేధాలు లేకుండా తామంతా ఒక్కటే అని కలిసికట్టుగా ఉంటూ... తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సంఘటితంగా కృషి చేస్తున్న యువ రాజకీయ నాయకులను... యువజన సంఘాలను మనం ఇక్కడ చూడవచ్చు.