శ్రీ రామదాసు గారు పుట్టిన ఊరు ఇదే ఆయన అసలు పేరు కంచర్ల గోపన్న అని మీకు తెలుసా? 🙏
Satheesh Vlogs
0:00 / 0:00
శ్రీ రామదాసు గారు పుట్టిన ఊరు ఇదే ఆయన అసలు పేరు కంచర్ల గోపన్న అని మీకు తెలుసా? 🙏
92 150 просмотров · 3 недели назад
Satheesh Vlogs
26 тыс. подписчиков
92 150 просмотров · 3 недели назад
భక్త రామదాసు గారి అసలు పేరు కంచర్ల గోపన్న అని మీకు తెలుసా? 🙏
తెలంగాణ గడ్డపై జన్మించిన గొప్ప భక్తుడు, శ్రీరాముడి పరమ భక్తుడు భక్త రామదాసు (కంచర్ల గోపన్న) గారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
కంచర్ల గోపన్న ఎవరు?
ఆయనను భక్త రామదాసు అని ఎందుకు పిలిచారు?
భద్రాచలం శ్రీరాముడితో ఆయనకు ఉన్న అనుబంధం ఏమిటి?
ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏమిటి?
తెలంగాణ చరిత్ర, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, ప్రముఖ వ్యక్తుల జీవిత విశేషాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం.
📍 Telangana Toorsతో తెలంగాణను తెలుసుకుందాం… మన చరిత్రను మనమే కాపాడుకుందాం.
వీడియో నచ్చితే Like 👍 | Share 🔄 | Subscribe 🔔 చేయండి.