Перейти к содержимому

4-Sai Baba Shej Harathi with telugu translation & lyrics | తెలుగు అనువాదం తో బాబా శేజారతి

Syamala Vennapusa

0:00 / 0:00

4-Sai Baba Shej Harathi with telugu translation & lyrics | తెలుగు అనువాదం తో బాబా శేజారతి

36 847 просмотров · 4 года назад
Syamala Vennapusa
846 подписчиков
36 847 просмотров · 4 года назад
మరాఠీ లిపిలో వున్న బాబా హారతులకి అర్థం తెలుసుకోవాలన్న ఉద్దేశం తో గూగుల్ లో వెతుకుతూ వుంటే నాకు ఈ హారతులు ఆడియో రూపంలో వినడం జరిగింది. షిరిడీలో లాగా బాబా హారతులు అర్థమెరిగి భావయుక్తంగా పాడుతూవుంటే మనసు ప్రశాంతంగా ఒక రకమైన పారవశ్యం పొందడం తెలుసుకొని, ఆ అనుభవం అందరికి కలగచెయ్యాలి అన్న తపనతో ఆ అడియో ని అక్షరరూపంలో మీ అందరి ముందుకి తీసుకురావడం జరిగింది. ఇది ఎవరు వ్రాసారో,ఎవరు పాడారో నాకు తెలియదు. కానీ, అందరూ అర్థం తెలుసుకొని పాడుకుని ఆ సాయినాధుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్న. ౼ శ్యామల వెన్నపూస.