Перейти к содержимому

Telangana Amarnath Yatra | Saleshwaram Temple In Mahabubnagar | ఆ గుడి రహస్యం ఏంటో తెలుసా | RTV MBNR

RTV Mahabubnagar

0:00 / 0:00

Telangana Amarnath Yatra | Saleshwaram Temple In Mahabubnagar | ఆ గుడి రహస్యం ఏంటో తెలుసా | RTV MBNR

6 323 просмотра · 3 года назад
RTV Mahabubnagar
176 тыс. подписчиков
6 323 просмотра · 3 года назад
Telangana Amarnath Yatra | Saleshwaram Temple In Mahabubnagar | ఆ గుడి రహస్యం ఏంటో తెలుసా | RTV MBNR ఎత్తైన కొండలు.. లోతైన లోయలు.. పచ్చటి ప్రకృతి.. ఆహ్లాదకరమైన వాతావరణం.. వీటన్నింటి నడుమ సాగేదే సాహస సలేశ్వర యాత్ర.. దక్షిణ భారత అమర్ నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వర యాత్ర కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. దట్టమైన నల్లమల అభయారణ్యంలో కొలువైన లింగమయ్య జాతర ఈ ఏడాది కేవలం 3 రోజులపాటు మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొనడంతో యాత్ర కు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల లోయలో వెలసిన లింగమయ్య ను దర్శించుకునేందుకు భక్తులు చేసే సాహసం ఇంతా అంతా కాదనే చెప్పాలి.. High hills.. deep valleys.. green nature.. pleasant atmosphere.. All this is an adventure Saleshwara Yatra.. Lakhs of devotees from Telugu states and other states flock to Saleswara Yatra known as Amarnath Yatra of South India. A large number of devotees are attending the Yatra as the authorities have stated that the Lingamayya Jatara held in the dense Nallamala sanctuary will be held for only 3 days this year. It has to be said that this is not all that the devotees venture to visit the Lingamayya in the Nallamala valley of Nagar Kurnool district.