Перейти к содержимому

నమ్మితి నయ్యా యేసయ్యా- Nammithinayya Yesayya ft. ‪@SingerNissyJohn‬ music VKHenry Amrutha Bhandam

Proclaiming the Christ

0:00 / 0:00

నమ్మితి నయ్యా యేసయ్యా- Nammithinayya Yesayya ft. ‪@SingerNissyJohn‬ music VKHenry Amrutha Bhandam

2 495 просмотров · 1 г. назад
Proclaiming the Christ
1,13 тыс. подписчиков
2 495 просмотров · 1 г. назад
Nissy John was the singer నమ్మితినయ్యా యేసయ్యా- Nammithinayya Yesayya was the song that was taken from Andhra kraistava keerthanalu (song no 326 ) This song is recorded by maestro Dr.VK henry garu , secunderabad. It is shooted and telecasted in one of the greatest Indian Christian channel aradana tv 's amrutha bhandam Rev.Burraa reddy Garu written and composed this song All copyright rights belongs to Aradana TV and V K henry Lyrics:- నమ్మితినయ్యా యేసయ్యా నీ పాదములే నమ్మితి నయ్యా యేసయ్యా నమ్మితి నయ్య నా నెమ్మదిలో నిన్ను నిమ్ముగఁ గృప నాపైఁ గుమ్మరిం చుము వేగ ||నమ్మితి|| 1. పాప భార మనెడు మోపు మోయఁగ లేక కాపు నీవె యని నీ దాపు జేరిన నేను ||నమ్మితి|| 2. ఆపత్కాలమునందుఁ బ్రాపు నీవని వేఁడఁ గాపాడి రక్షించు కరుణాసముద్రుఁడ ||నమ్మితి|| 3. ఎన్ని తప్పులు నాలో నున్న నీ దయ చేత మన్నించి రక్షించు మహిత దేవ కుమార ||నమ్మితి|| 4. దాసుని మొఱ నీవు వేసారక విని వాసిగా రక్షించు పరమ జనక నన్ను ||నమ్మితి|| #aradanatv #amruthabhandam #christian #christianity #vkhenry #teluguchristiansongs #andhrakraistavakeerthanalu #andhrakraisthavakeerthanalu #jesussongs #telugu #gospelmusic #oldchristiansongs #oldchristiandevotionalsongs #classicalmusic #indianclassicalmusic #indianchristiansongs #indianchristiansong #loveofchrist #andhrakristavakeerthanalu #indianchristianclassicalmusic #singeramritha #praisesongs #worshipsongs #worshipmusic #teluguworshipmusic #nissyjohn #nissyjohnsongs #nissijohn