నేను చెప్పింది నా భార్య Guess చేయగలదా? 😂 | Couple Challenge
Gaanavi Thoughts
0:00 / 0:00
నేను చెప్పింది నా భార్య Guess చేయగలదా? 😂 | Couple Challenge
344 просмотра · 12 дн. назад
Gaanavi Thoughts
1,39 тыс. подписчиков
344 просмотра · 12 дн. назад
#LipReadingChallenge #HusbandWifeChallenge #TeluguFunnyVideos #CoupleChallenge #GaanaviThoughts
😂 మా Husband vs Wife Lip Reading Challenge మొదలైంది! 🎧❤️
ఈ ఫన్నీ ఛాలెంజ్‌లో నా భార్య ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పెద్ద వాల్యూమ్‌లో పాటలు వింటుంది. నేను ఒక పదం చెప్తే, నా పెదవుల కదలికలను చూసి ఆ పదాన్ని Guess చేయాలి! 🤣
తను చెప్పిన సమాధానాలు చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు! 😂 చివరి వరకు వీడియో చూసి మా ఛాలెంజ్‌లో ఎవరు గెలిచారో కామెంట్ చేయండి.
మీకు మా Couple Challenges, Telugu Family Vlogs, Funny Videos నచ్చితే Gaanavi Thoughts ఛానల్‌ను Subscribe చేసుకోండి ❤️
మీకు ఈ ఛాలెంజ్ నచ్చితే Like చేయండి, మీ Friends & Familyతో Share చేయండి!
#LipReadingChallenge #HusbandWifeChallenge #TeluguFunnyVideos #CoupleChallenge #GaanaviThoughts