Explainer: బెంగళూరు టు బెజవాడ.. ఇక 6 గంటలే! రూ.19,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer: బెంగళూరు టు బెజవాడ.. ఇక 6 గంటలే! రూ.19,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే - TV9
62 750 просмотров · 12 часов назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
62 750 просмотров · 12 часов назад
బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లాలంటే ప్రస్తుతం దాదాపు 11 నుంచి 12 గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే.. ఇకపై ఈ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. బెంగళూరు నుంచి విజయవాడ మధ్య ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే.. ప్రయాణ సమయం సుమారు 6 నుంచి 7 గంటలకు తగ్గే అవకాశం ఉంది.
#BengaluruVijayawadaExpressway #GreenfieldHighway
#BengaluruToVijayawada #SixLaneHighway #AndhraPradesh #APHighwayProjects #TeluguNews #TeluguExplainer #MadhuriExplainer #TV9Telugu
Credit: #Madhuri
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu