నాసా మార్స్ పై ఏం కనిపెట్టింది? | Secrets of Mars in Telugu | NASA Missions
Vishwam Telugu
0:00 / 0:00
నాసా మార్స్ పై ఏం కనిపెట్టింది? | Secrets of Mars in Telugu | NASA Missions
133 просмотра · 3 недели назад
Vishwam Telugu
142 подписчика
133 просмотра · 3 недели назад
Hello Friends! 'విశ్వం తెలుగు' ఛానెల్ కి స్వాగతం. ఈ అనంతమైన విశ్వంలో మనం మాత్రమే ఉన్నామా? వేరే
గహ్రం మీద ఏలియన్స్ ఉన్నాయా? ఈ పశ్ర్నలకు సమాధానం వెతకడానికి NASA ఇన్ని దశాబ్దాలుగా వేల కోట్లు
ఖర్చు పెట్టి మన పొరుగు గహ్రమైన 'మార్స్ (అంగారకుడు)' పైన దేని కోసం వెతుకుతోంది?
ఒకప్పుడు మన భూమి లాగేపచ్చగా, నీలపు సముద్రాలతో ఉన్న మార్స్ .. ఇలా ఎర్రటి ఎడారిగా ఎలా
మారిపోయింది? క్యూరియాసిటీ, పర్సెవరెన్స్ లాంటి అత్యాధునిక రోవర్లు అక్కడ ఏం కనిపెట్టాయి? అసలు
మనమందరం భూమి మీద పుట్టలేదని, మార్స్ నుండి వచ్చిన ఏలియన్స్ అని కొందరు సైంటిస్టులు ఎందుకు
అంటున్నారు? ఈ స్పెషల్ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం! ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి.
mars planet telugu, nasa mars mission telugu, is there life on mars in telugu, perseverance
rover telugu, alien life in telugu, space facts in telugu, vishwam telugu documentaries, origin
of human life telugu, universe secrets in telugu.
#MarsTelugu #NASAMissions #SpaceFactsTelugu #VishwamTelugu #AliensInTelugu
#PerseveranceRover #MarsDocumentary #ScienceTelugu