600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మహమ్మాయి దేవాలయం I SRI MAHAMMAI TEMPLE I SIDDIPET
𝐙𝟒 𝐍𝐄𝐖𝐒
0:00 / 0:00
600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ మహమ్మాయి దేవాలయం I SRI MAHAMMAI TEMPLE I SIDDIPET
25 572 просмотра · 1 г. назад
𝐙𝟒 𝐍𝐄𝐖𝐒
2,48 тыс. подписчиков
25 572 просмотра · 1 г. назад
600-year-old Sri Mahammai Temple | SRI MAHAMMAI TEMPLE I SIDDIPET | Siddipet Famous Temples | Siddipet Historic Temples | Z4 NEWS | Z4
#z4news #z4 #siddipet #siddipetnews #siddipettemple #famoustemples #famoustemple #famoustemplesinindia #siddipethistorictemple #templehistory #historyoftemples #siddipetsrimahammmaitemple #temmple #siddipetlatest #siddipet_news
సిద్దిపేటలో 600 సంవత్సరాల చరిత్ర కలిగిన మహమ్మాయి దేవాలయం. ఇక్కడ 125 సంవత్సరాల నుండి అఖండ జ్యోతి వెలుగుతుంది.ఈ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ కొత్తపల్లి శంకరాచార్యులు గారు. గ్రహదోష నివారణ కోసం నవగ్రహాలు కలవు.సర్ప దోష నివారణ కోసం మానసా దేవి సహిత నవ నాగులు కలవు. ఈ దేవాలయం కేంద్రంగా వేద పాఠశాలలో చాలామంది విద్యార్థులు పురోహితం నేర్చుకుంటున్నారు. స్వర్ణకారు సంఘం అధ్యక్షులు ధర్మవరం బ్రహ్మంగారు.