తాటి పండ్లతో తాటి చాప || రూపాయి ఖర్చులేని ఆరోగ్య ప్రదాయని || Taati chaapa making || Sambashiva Rao
Raitu Nestham
0:00 / 0:00
తాటి పండ్లతో తాటి చాప || రూపాయి ఖర్చులేని ఆరోగ్య ప్రదాయని || Taati chaapa making || Sambashiva Rao
53 801 просмотр · 5 лет назад
Raitu Nestham
1,42 млн подписчиков
53 801 просмотр · 5 лет назад
#Raitunestham #Taatichaapa #Toddyfruit
👉 వర్షాకాలంలో గ్రామాల్లో తాటి వనాల దగ్గర తాటి పండ్లు లభిస్తాయి. ఈ పండు గుజ్జులో వెలకట్టలేని పోషకాలు ఉంటాయి. కేవలం వానాకాలంలోనే లభించే తాటి పండ్లతో అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చని.. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు వివరించారు. తాటి పండు గుజ్జుతో తాటి చాపను తయారు చేసుకునే విధానాన్ని తెలియజేశారు.
👉 తాటి పండులో పోషకాలు
--------------------------------------
తాటి పండు గుజ్జులో అనేక పోషకాలు ఉన్నాయి. పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి విటమిన్లు.. పలు రకాల మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. తాటి పండు గుజ్జుతో చేసిన ఆహార పదార్థాలు షుగుర్ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చని డాక్టర్లు సైతం చెబుతారు. కేవలం వానాకాలంలోనే లభించే ఈ పండ్లు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తాటి పండు గుజ్జుతో చేసిన ఆహార పదార్థాలు పిల్లలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. శరీరంరో వేడిని తగ్గించి చలువదనం ఇస్తాయి.
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
👉 తాటి చెట్టు నుంచి తాటి బెల్లం తయారీ
• తాటి చెట్టు నుంచి తాటి బెల్లం తయారీ || Pal...
👉 చెరకు బెల్లం ,చెక్కర Vs తాటి ,ఈత బెల్లం
• చెరకు బెల్లం ,చెక్కర Vs తాటి ,ఈత బెల్లం ...