Перейти к содержимому

ఒక నూలుపోగు వెనుక ఇన్ని కన్నీళ్లా? | నేతన్నల గుండె కోత"😭| The Dark Reality of Handloom Weavers

Jangaon Studios и ещё 2

0:00 / 0:00

ఒక నూలుపోగు వెనుక ఇన్ని కన్నీళ్లా? | నేతన్నల గుండె కోత"😭| The Dark Reality of Handloom Weavers

1 569 просмотров · 2 месяца назад
Jangaon Studios и ещё 2
1 569 просмотров · 2 месяца назад
​దారం నుండి పట్టుచీర దాకా... నేతన్నల కన్నీటి గాథ | 4K Documentary ​నమస్కారం మిత్రులారా, మనం ఎంతో అందంగా కట్టుకునే పట్టుచీర వెనుక ఎంత కష్టం ఉందో, ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో మీకు తెలుసా? మన జనగామ జిల్లాలోని చేనేత కళాకారుల నిజ జీవితాలను, వారు పడుతున్న శ్రమను, వారికి దక్కని ప్రతిఫలాన్ని మీకు కళ్లకు కట్టినట్లు చూపించడానికే ఈ 4K డాక్యుమెంటరీ వీడియో మీ ముందుకు తీసుకువచ్చాను. ​ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు మగ్గం గుంతలో వాళ్ళు పడే కష్టం, దారం కొనుగోలు నుండి చీర తయారీ వరకు ఉండే సవాళ్లు, సరైన ధర గిట్టుబాటు కాక వారు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు ఈ వీడియోలో చూపిస్తున్నాను. "ఇందులో సంపాదన లేదు, మా పిల్లలకు ఈ మగ్గం నేర్పించం" అని ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఈ అద్భుతమైన కళ ముందు ముందు కనుమరుగైపోకముందే, వారి కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం. ​ఈ వీడియో చూసిన తర్వాత నేతన్నల పట్ల మీకెలా అనిపించిందో దయచేసి కింద Comment చేయండి. ​వీడియో నచ్చితే తప్పకుండా Like చేయండి. మన చేనేత కళాకారుల కష్టాన్ని, వారి నైపుణ్యాన్ని నలుగురికి తెలియజేయడానికి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబెర్స్ కి Share చేయండి. ​ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన Jangaon Studios ఛానెల్‌ని వెంటనే Subscribe చేసుకోండి! 🙏    / @jangaonstudios   #HandloomWeavers #ChenethaKarmikulu #JangaonStudios #TelanganaWeavers #PattuSareeMaking #WeaversLife #HandloomSarees #Jangaon #SaveHandloom #TeluguDocumentary #4KDocumentary #jangaon #motivation #trending #viralvideo #love #telangana #india #telugu #tamil #malayalam #kannada #hindi #jaijawanjaikisan #jangaonvlogs ##explore #youtubevideo #youtube #trendingvideo #trendingnow #viralnews