Перейти к содержимому

🚆Tirupati - Hyderabad Vandebharat లో Journey ఎలా ఉంది? ఎంత time పట్టింది| Train journey| Travel vlog

SurajAndFam

0:00 / 0:00

🚆Tirupati - Hyderabad Vandebharat లో Journey ఎలా ఉంది? ఎంత time పట్టింది| Train journey| Travel vlog

5 625 просмотров · 2 дн. назад
SurajAndFam
518 подписчиков
5 625 просмотров · 2 дн. назад
🚆తిరుపతి టూ హైదరాబాద్ వందే భారత్‌లో జర్నీ ఎలా ఉంది? ఎంత టైం పట్టింది? ఈ వీడియోలో నా Vande Bharat Express journey from Tirupati to Hyderabad ను పూర్తిగా మీతో share చేస్తున్నాను. ఇది నా first Vande Bharat experience, కాబట్టి train journey ఎలా ఉంది, seats & interiors ఎలా ఉన్నాయి, onboard service ఎలా ఉంది, food ఎలా ఉంది, stops ఏంటి, మొత్తం ప్రయాణానికి ఎంత సమయం పట్టింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో చూడొచ్చు. ప్రత్యేకంగా Vande Bharatలో ప్రస్తుతం service ఎలా ఉంది? Food ఎలా ఉంది? Journey comfortableగా ఉందా? అనే విషయాలను కూడా నా actual experience ద్వారా చూపించాను. 📍 Route: Tirupati → Hyderabad 🚆 Train: Vande Bharat Express 🍱 Food & Onboard Service 💺 Seats & Interiors ⏱️ Journey Time & Stops 🎥 Complete Travel Experience మీరు Tirupati to Hyderabad Vande Bharat లో ప్రయాణించాలని అనుకుంటున్నట్లయితే, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే LIKE 👍 | COMMENT 💬 | SUBSCRIBE ❤️ చేయండి. SurajAndFam – Our Story, Our Life ❤️ #VandeBharat #TirupatiToHyderabad #Tirupati #Hyderabad #VandeBharatExpress #IndianRailways #TrainJourney #TeluguVlogs #TeluguTravelVlogs #family